Saturday, May 4, 2024
- Advertisement -

క్రికెట‌ర్ ల‌వ‌ర్‌ వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికింది!

- Advertisement -
cricketer lover booked in a case

మోడలింగ్.. సినిమా పరిశ్రమకు చెందిన కొందరు అమ్మాయిలు వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. సినిమా అవకాశాలు లేక.. డబ్బు బాగా సంపాధించాలి అనే అత్యాశ‌తో త‌ప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. తాజాగా ఇప్పుడు ఓ క్రికెట‌ర్ మాజీ ల‌వ‌ర్ కం మోడ‌ల్ ఇప్పుడు ఇదే కేసులో పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయింది. పుణెలో సంచ‌ల‌నం రేపిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఓ ప్రముఖ మోడల్ ను వ్యభిచారం చేస్తున్న నేరం కింద ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముందుగా సమచారం తెలుసుకున్న పోలీసులు.. మారువేషంలో విటులుగా వెళ్లి… ఆమెను అరెస్ట్ చేశారు. ఈ మోడల్ గతంలో పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌ను తన లవర్ గా చెప్పి పెద్ద సంచలనం కూడా రేపింది. ఆమె వ్య‌భిచారం చేస్తుంద‌ని తెలుసుకున్న పోలీసులు రూ.50 వేలు చెల్లించి ఫైవ్ స్టార్ హోటల్ లోని రూమ్ నెంబరు 309కి వెళ్లారు. ఆమెతో పాటు అక్కడ మరికొందరు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జ్యూయలరీ ప్రకటనల్లో తళుక్కున మెరిసే ఈ అగ్రశ్రేణి మోడల్.. ఇలాంటి కేసులో దొరికిపోవటం హాట్ టాపిక్ గా మారింది.

ఈ మోడల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెను అక్కడికి దగ్గర్లోని మహిళా సంక్షేమ శాఖకు చెందిన గృహానికి తరలించారు. ఈ క్రమంలో ఆమె తప్పించుకోవటంతో.. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఆమెను విచారించగా.. తాను పాకిస్థాన్ కెప్టెన్ మాజీ ప్రేయసినని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మోడ‌ల్ పేరు అంద‌రికి తెలిసిందే.

Related

  1. వ్య‌భిచారం కేసులో కావాలనే బుక్ చేశారు: యమున
  2. వ్య‌భిచారం చేస్తూ మళ్లీ పట్టుబడ్డ హీరోయిన్ సుక‌న్య‌!
  3. వ్య‌భిచారం చేస్తూ దొరికిపోయిన టీవీ న‌టి!
  4. హీరోయిన్ శృతీహాస‌న్ అడ్డంగా బుక్కైంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -