Wednesday, May 15, 2024
- Advertisement -

హీరోయిన్ శృతీహాస‌న్ అడ్డంగా బుక్కైంది

- Advertisement -

టాప్ హీరోయిన్ శృతీహాస‌న్ ఓ టాప్ హీరోతో అడ్డంగా దొరికిపోయింది. శృతీహాస‌న్ ఇప్పుడు సౌత్ టు నార్త్ అన్ని భాష‌ల్లోను రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన ఏకైక హీరోయిన్‌గా రికార్డు క్రియేట్ చేసింది.  ఏ హీరోయిన్‌కు ఈ రికార్డు ఇండియాలోనే లేదు. శృతీ నటించిన చిత్రాలు తెలుగు-త‌మిళ‌-హిందీ భాష‌ల్లో సైతం రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరాయి.

దాంతో శృతికి క్రేజ్ తో పాటు డిమాండ్ పెరిగింది. అయితే ప్రస్తుతం శృతీహాస‌న్ ఓ స్టార్ హీరోతో పీక‌ల్లోతు లవ్ లో ఉందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆమె స‌ద‌రు హీరోతో ఓ నైట్ క్ల‌బ్‌కు వ‌చ్చి అక్క‌డ అడ్డంగా అంద‌రికి దొరికిపోయింది. దీంతో శృతి స‌ద‌రు హీరోతో ప్రేమ‌లో ఉంద‌న్న వార్త‌లపై అంద‌రికి ఉన్న అనుమానాలు ప‌టాపంచ‌లైన‌ట్ల‌య్యింది.

కత్రినాతో కటీఫ్‌ చెప్పేసిన తరువాత రణబీర్‌ ఫలానా వారితో తిరుగుతున్నాడన్న వార్తలు కోకొల్లలుగా వచ్చాయి. ఇప్పుడు తాజాగా లోకనాయకుడు తనయ శృతి-ర‌ణ‌బీర్ ప్రేమ‌లో ఉన్న‌ట్టు వార్త‌లు కొద్ది రోజులుగా వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా వీరిద్ద‌రు ముంబైలో ఓ నైట్‌ క్లబ్‌లో జంటగా కనిపించడంతో వీరి ప్రేమ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం వ‌చ్చిన‌ట్ల‌య్యింది. అయితే దీనిపై మీడియా మిత్రులు వీరిని ప్ర‌శ్నిస్తే నోరు మెద‌ప‌డం లేదు.

Related

  1. మరో సారి బన్నీ సరసన శృతి హాసన్
  2. ఆ బెడ్‌రూం సెల్ఫీలతో అడ్డంగా దొరిక హీరోయిన్!
  3. మెగా హీరోయిన్‌తో అఖిల్ రొమాన్స్‌..!
  4. గర్ల్ ఫ్రెండ్ అంటే ఈ హీరోయిన్‌లా ఉండాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -