Saturday, May 11, 2024
- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్ ను యంగ్ హీరో వదలట్లేదట

- Advertisement -

తెలుగులో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత కొన్ని సినిమాలతో తన అందాలతో కనువిందు చేసిన హాట్ ముద్దుగుమ్మ.. ఆపై ఛాన్సులు అంత రాలేదు. దాంతో ఈ అమ్మడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయిన చేస్తానని చెప్పింది. దాంతో ఈ భామకి.. హీరోకి హీరోయిన్‌కి అక్కగా నటించే పాత్రలు చాలా వచ్చాయి. దాంతో చాలా సినిమాలో హీరోలకి అక్కగా.. హీరోయిన్స్ అక్కగా చేసింది. అయితే ఆ తర్వాత ఈమెకి అవకాశాలు తగ్గిపోయాయి.

దాంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితులో ఈ అమ్మడు ఒక యువ హీరోని లైన్‌లో పెట్టింది. ఆమెకు బాగా అలవాటు అయిన ఆ హీరో.. ఆమెను బాగా వాడుకుంటున్నాడు. ప్రస్తుతం విజయాలతో దూసుకుపోతున్న ఆ యంగ్ హీరో.. అమ్మడికి అన్నీ అవసరాలు తీర్చుతూ తన అవసరాలు తీర్చుకుంటున్నాడు. ఈ వ్యవహారం చాలా రోజుల నుంచి నడుస్తుండగా.. రీసెంట్ గా ఈ అమ్మడి స్నేహితురాలికి ఇద్దరు రొమాన్స్‌ చేస్తూ అడ్డంగా దొరికి పోయారు. దాంతో ఏం చేయాలో తెలియని వారు స్నేహితురాలిని బతిమిలాడి ఎవరికి చెప్పొద్దు అని రిక్వెస్ట్‌ చేశారని తెలుస్తోంది. ఏది ఏమైన.. పొట్టిగా ఉండే ఆ అమ్మడికి.. ఆ హీరో ఎలా దొరికాడో అని ఆమె స్నేహితురాలు అనుకుంటుందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -