Wednesday, May 8, 2024
- Advertisement -

13 ఏళ్ల అబ్బాయిని.. భయపెట్టి రేప్ చేసిన టీచర్

- Advertisement -
teacher rapes her 13 year old male student with her marriage under way

అమెరికాలోని ఓహియో అనే ప్రాంతంలో.. జనాలు తక్కువగా ఉన్నారా లేక.. ఉన్న పురుషులు స్వలింగ సంపర్కులుగా మారి, స్త్రీలను పట్టించుకోవడం మానేసారా? కారణం ఏదైన కానీ.. వరసగా.. ఈ ప్రాతంలో.. స్త్రీలు రేప్ , లైంగిక దాడుల కేసుల మీద అరెస్టు అవుతున్నారు.

ఈ వరసలోకి.. రీసెంట్ గా బ్రూక్ రొసెండాలే అనే మహిళ వచ్చి చేరింది. ఈమె 2012 నుండి ఒక యువకుడితో రిలేషన్ షిప్ లో ఉంది. గత ఏడాది జులైలో వీరి ఎంగెజ్మెంట్ జరిగింది. ఈ ఏడాది నవంబరులో పెళ్ళి కూడా ఫిక్స్ చేసుకున్నారు. జీవితంలో ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పటికి.. ఆమెకు కామం మీద మరీ అంతలా గట్టు ఎలా దాటిందో కానీ తను ఇంతకు ముందు పనిచేసిన వదిలేసిన ఓ స్కూల్లోని పిల్లాడిని టార్గెట్ చేసింది. ఆ అబ్బాయి వయసు కేవలం 13. బ్రూక్ వయసు 26. అంటే తన వయసులో సగం వయసు ఉన్న కుర్రాడి మీద మోజు పడింది.

{loadmodule mod_custom,GA1} 

ఆ కుర్రాడికి నగ్న చిత్రాలు పంపడం.. మంచి గిఫ్ట్స్ ఇవ్వడం.. రోజు కలవడం.. కలవకుంటే.. కొట్టడం.. భయపెట్టడం వంటివి చేసిందట. చివరకు ఏడాది మొదట్లోనే అతడిని రేప్ చేసింది. శారీరక సంబంధం పెట్టుకుంది. దాదాపుగా ఓ నెల రోజులు పాటు అతడిపై లైంగిక దాడులకు పాల్పడ్డట్లు తేలింది. విషయం బయటపడకముందే స్కూల్ లో తన బాస్కేట్ బ్ టీచర్ పోస్టు వదిలేసిన బ్రూక్, ఆ తరువాత ఆ అబ్బాయి నోరు విప్పడంతో పోలీసుల చేతికి చిక్కింది. తాజాగా హ్యాంకాక్ కౌంటి కోర్టు ఈమెపై మైనర్ పై శారీరక హింస, లైంగిక వేధింపులు, మానభంగం అభియోగాల మీద థర్డ్ డిగ్రీ ఫెలోన్ కేసు వేసింది. ఈ వార్త ఓహియోలో ఆడవారిని కాదు, మగవారినే కలవరపెడుతోంది. ఏది ఏమైన ఆ ప్రాంతంలో వరసగా మహిళలు రేప్ కేసుల్లో పట్టుబడుతున్నారు. మరి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్న అబ్బాయి పరిస్థితి ఏంటో.

{youtube}CseOqR_N5Y8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఘోరమైన సంఘటన.. సొంత భార్యను అన్నలతో రేప్ చేయించిన భర్త
  2. షాకింగ్ : కారులో సీరియల్ నటిపై గ్యాంగ్ రేప్
  3. టాప్ హీరో కూతురును రేప్ చేయబోయిన బాడీ గార్డ్
  4. సింగర్ ని రేప్ చేసిన ధనుష్, అనిరుధ్..బయట పడ్డ నిజాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -