Sunday, May 19, 2024
- Advertisement -

షాకింగ్ : కారులో సీరియల్ నటిపై గ్యాంగ్ రేప్

- Advertisement -
rape attempt on kannada serial actress rupa

ప్రస్తుత కాలంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. సామాన్యులకే కాకుండా సెలబ్రిటిస్ కూడా రక్షణ లేకుండా పోతుంది. అభివృద్ధి అవుతున్న టెక్నాలజీ వల్ల ఈ కాలం యువత తప్పుదోవ పడుతున్నారు. పాశ్చాత్య దేశాల కల్చర్స్ చూసి యువత ఆ దోవలోనే వెళ్తున్నారు. పోర్న్ వెబ్ సైట్స్ మరియు సినిమాల్లో మితిమీరిన ఎక్స్ పోజింగ్ సీన్స్ వల్ల కొంతమంది అబ్బాయిలు తమకు నచ్చిన పని చేస్తున్నారు.

అమ్మాయిల మీద అత్యాచారాలు మరియు లైంగిక దాడులు చేస్తున్నారు. సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే.. సెలబ్రిటీస్ పరిస్థితి వేరేలా ఉంది. ఇంట్లో పని చేసే వాళ్లే వాళ్లపై దాడులు చేస్తూ, అత్యాచారయత్నం చేస్తున్నారు. తాజాగా మన సినీ నాటి భావన పై జరిగిన సంఘటన చూసాం. పక్కా స్కెచ్ తో భావనను అత్యాచారం చెయ్యాలి అని ప్రత్యత్నించి విఫలం అయ్యారు. ఈ విషయం మరచిపోకముందే, అదే విధంగా, పక్కా ప్లాన్ తో మరో అఘాయిత్యం జరిగింది. అయితే ఈసారి ప్లేస్ వేరు, వ్యక్తి వేరు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సంఘటన బెంగుళూరు లో జరిగింది. బెంగుళూర్ సమీపంలోని ఓ టివి సీరియల్ షూటింగ్ లో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో ఓ అద్దె కారులో సీరియల్ నటి రూపా పై అత్యాచారయత్నం చేసారు.

కారు డ్రైవర్ తో పాటు అతడి మరో స్నేహితుడు. సరిగ్గా నటి భావనకు జరిగినట్లే కారులో రూపా పై అత్యాచారానికి ప్రయత్నించారు అయితే రూపా గట్టిగానే వాళ్లతో ప్రతిఘటించడం తో పాటు అదే దారిలో కొన్ని వాహనాలు కూడా వస్తుండటంతో భయపడిన వాళ్ళు రూపాని కారు లోంచి నెట్టి వేసి పారిపోయారు. అక్కడ ఉన్న కొంత మంది సహకారం తో పోలీసులను ఆశ్రయించిన రూపా ఫిర్యాదు చేసింది. ఇది చూస్తుంటే ఆడవాళ్ళు సెలబ్రిటీస్ అయినా సేఫ్టీ లేకుండా పోయింది.

{youtube}yKXLL-p85pU{/youtube}

Related

  1. టాప్ హీరో కూతురును రేప్ చేయబోయిన బాడీ గార్డ్
  2. సింగర్ ని రేప్ చేసిన ధనుష్, అనిరుధ్..బయట పడ్డ నిజాలు
  3. మందు తాగి.. అబ్బాయిలను రేప్ చేసిన అమ్మాయి!
  4. హీరోయిన్ అవకాశం.. 17 రోజుల రేప్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -