Friday, May 17, 2024
- Advertisement -

ఘోరమైన సంఘటన.. సొంత భార్యను అన్నలతో రేప్ చేయించిన భర్త

- Advertisement -
Woman raped by brothers-in-law on husband’s behest

ఓ ఘోరమైన సంఘటన గుజరాత్ లో జరిగింది. ఓ భర్త చేయకుడని పని ఓ నీచుడు చేసాడు. తన సొంత భార్యను  అన్నలతో రేప్ చేయించాడు. తాను దగ్గర ఉండి మరి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని దహోద్ జిల్లాలో ఏడాది క్రితం ఓ జంటకు పెళ్లయింది.

అయితే పెళ్లి అయిన మొదటి నుంచే కాపురం ఎప్పుడు సరిగ్గా సాగాలేదు. ఎప్పుడు గొడవలు జరుగుతుండటం.. అ గొడవలు మరి ఎక్కువ కావడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య ప్రవర్తనతో విసుగు చెందిన ఆ భర్త ఏకంగా ఆమె జీవితాన్నే నాశనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లి తాను మారిపోయినట్టు నటించాడు. కాపురానికి వస్తే గొడల్లేకుండా హాయిగా ఉందామని నమ్మబలికాడు. భార్య  పుట్టింటి వారినీ నమ్మించాడు.

{loadmodule mod_custom,Side Ad 1}

కూతురు కాపురం బావుండాలని కోరిన తల్లిదండ్రులు ఆమెను భర్త దగ్గరకు పంపారు. భార్య తన ఇంటికి రాగానే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఆమెను ఇంట్లో బంధించి హింసించడం ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న పుట్టింటివారు అల్లుడిపై కిడ్నాప్ కేసు పెట్టారు. ఈ విషయం తెలిసిన ఆ నీచుడు.. మరీ రెచ్చిపోయాడు. తానే స్వయంగా తన అన్నలను పిలిచి.. వారిని తన భార్యను రేప్ చేయమని ప్రోత్సహించాడు. అతడి ముగ్గురు అన్నలు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. భర్తను అదుపులోకి తీసుకున్నారు.. అతని అన్నల కోసం వెదుకుతున్నారు. 

{youtube}Zk0G4P8OEsY{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. షాకింగ్ : కారులో సీరియల్ నటిపై గ్యాంగ్ రేప్
  2. టాప్ హీరో కూతురును రేప్ చేయబోయిన బాడీ గార్డ్
  3. సింగర్ ని రేప్ చేసిన ధనుష్, అనిరుధ్..బయట పడ్డ నిజాలు
  4. హీరోయిన్ అవకాశం.. 17 రోజుల రేప్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -