Friday, March 29, 2024
- Advertisement -

చికెన్ చేసిన మాయ.. వింటే మీరు షాక్ తింటాారు!

- Advertisement -

ప్రపంచంలో చికెన్ అంటే ఇష్టపడని వారు ఉండరు. సామాన్యులకు ఇది అందుబాటు ధరలో ఉంటుంది.. అందుకే ఇంటిికి చుట్టాలు వస్తే వెంటనే చికెన్ తీసుకు వచ్చి వండి తమ గౌరవం నిలుపుకుంటారు. అయితే చికెన్ ఎన్నో రకాలుగా వండుతారు. ఏది ఏమైనా చికెన్ పేరు చెబితే చిన్నా పెద్ద లొట్టలేసుకోవడం కామన్. తాజాగా తైవాన్ దేశంలో ఓ యువకుడికి చికెన్ చేసిన మేలు చూస్తే నిజంగా ఔరా అంటారు. వివరాల్లోకి వెళితే.. తైవాన్‌కు చెందిన చియు అనే యువకుడు రెండు నెలల క్రితం బైక్ పై నుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్లీహం, కుడి మూత్ర పిండం, లివర్‌ దారుణంగా దెబ్బ తిన్నాయి.

అంతర్గత గాయాల కారణంగా తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఆస్పత్రిలో చేర్చిన చియుకు ఆరు ఆపరేషన్‌లు జరిగాయి. అయితే ప్రాణాపాయం తప్పింది కానీ అంతలోనే కోమాలోకి వెళ్లిపోయాడు. దాంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురి అయ్యారు. ఈ క్రమంలో చియు కుటుంబ సభ్యులు అతడు కోలుకోవాలని.. దేవుడిని ప్రార్థించారు. ఇలా 62 రోజులు గడిచిపోయింది. ఆ సమయంలో అతని దూరపు బంధువు ఒకరు ఆస్పత్రికి వచ్చాడు.

ఈ క్రమంలో సరదాగా.. చియు నేను నీ ఫేవరెట్‌ చికెన్‌ ఫిల్లెట్స్‌ తినబోతున్నాను అని తెలిపాడు. ఆశ్చర్యం.. రెండు నెలలకు పైగా కోమాలో ఉన్న చియుకి చికెన్‌ ఫిల్లెట్స్‌ పేరు వినగానే స్పృహ వచ్చింది. మొత్తానికి చియూ మళ్లీ ఆరోగ్యవంతుడు అయ్యాడు.. మొత్తానికి చికెన్ చేసిన మేలు నిజంగా మెరాకిల్ అని అంటున్నారు వైద్యులు.

గుండె కోసం ఈ పది సూపర్ ఫుడ్స్

త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!

చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం పదిలం…!

తూకం తక్కువ ఉంటే మెట్టుతో కొట్టండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -