గుండె కోసం ఈ పది సూపర్ ఫుడ్స్

- Advertisement -

ప్రతి నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఏవి తింటే స్థూలకాయం వస్తుంది.. ఏవి తింటే ప్రొటీన్లు వంటికి అందుతాయని అని లెక్కలు వేస్తాం. కాని తినాల్సిన వాటిని మాత్రం తినం. శరీర అవయవాలు… ముఖ్యంగా గుండెకు సంబంధించి మనం తీసుకునే ఆహారం ఎలాంటి ప్రభావం చూపుతుందని మాత్రం ఆలోచించం. గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఈ పది ఆహారపదార్ధాలను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం మన వంటింట్లో అందుబాటులో ఉండే ఈ పదర్ధాలను డైట్‌లో తీసుకుంటే ఆరోగ్యకరమైన గుండె మన సొంతమంటున్నారు నిపుణులు.

ఇంతకీ గుండెకు ఉపయోగపడే… ఆ టాప్‌ 10 సూపర్‌ ఫుడ్స్‌ ఏమిటో ఇప్పుడు చూద్దాం. వెల్లుల్లి మన గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. వీటిని రోజూ తీసుకుంటే గుండె రక‍్తకణాలు పలుచన కావడంతో పాటు… రక్త ప్రసరణ సాఫీగా జరిగి బీపీని కంట్రోల్‌లో ఉంచేలా చేస్తుంది. శరీర వేడిని తగ్గిస్తూ తాపాన్ని తీర్చే వాటర్‌ మెలన్‌ గుండె ఆరోగ్యానికి వరప్రసాదం. ఇది కొలెస్ర్టాల్‌ లెవెల్‌ను తగ్గించడంతో పాటు ముప్పుకారక ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి గుండె ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతుంది.

- Advertisement -

డిప్రెషన్‌ దూరం చేసే డార్క్‌ చాక్‌లెట్‌… గుండె ఆరోగ్యానికీ ఎంతగానో మేలు చేస్తుంది. డార్క్‌ చాక్‌లెట్‌ బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ తగ్గించడంతో పాటు ఆరోగ్యకర స్థాయిలో కొలెస్ర్టాల్‌ను మెయింటెయిన్‌ చేస్తుంది. నిత్యం ఓట్‌తో చేసిన ఆహార పదార్ధాలతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వీటిలో ఉండే ఫైబర్‌తో చెడు కొవ్వులు తగ్గడమే కాక జీర్ణశక్తి మెరుగవుతుంది. ఇక బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌ వంటి నట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ర్టాల్‌ తగ్గడంతో పాటు అవసరమైన విటమిన్‌ ఈ, ప్రొటీన్ ఫైబర్‌లు శరీరానికి అందుతాయి. ఇంకా గుండె ఆరోగ్యానికి గ్రీన్‌ టీ, ఫ్యాటీ ఫిష్‌, సినామన్‌లు ఎంతో ఉపకరిస్తాయని పలు పరిశోధనల్లో తేలింది.

ఈ పండు రోజుకొకటి తినండి.. మీకల నిజమౌతుంది

అమ్మాయిలు చెప్పుకోలేని కొన్ని రహస్యాలు!

ఆరోగ్య గ‌ని నేరేడు పండ్లు….

మన ఆరోగ్యం ….. మన చేతుల్లో

Most Popular

జగన్ తరవాత వైసీపీలో ఎవ్వరు..?

ప్రత్యక్ష రాజకీయాలకు దురంగా వ్యాపారాలు చేసుకుంటు ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2009 మేలో మెదటిసారి కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. 2009 సెప్టెంబరు 9 తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి...

నటి ప్రియ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

టీవీ సీరీయల్స్ తో మంచి నటీగా పేరు తెచ్చుకున్న ప్రియ పూర్తి పేరు మామిళ్ళ శైలజా ప్రియ. ఈమె శ్రీ మామిళ్ళ వెంకటేశ్వరరావు, మామిళ్ల కుసుమ కుమారి లకు 20 మే 1978...

కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే..!

టాలీవుడ్ కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించి నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. అయితే వ‌రస...

Related Articles

చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం పదిలం…!

చలికాలంలో ఏం తినాలి అని అడిగితే ఒక్కొక్కరు ఒక ఐటమ్ చెబుతారు. బట్ ఇక్కడ మనం న్యూట్రిషియన్లు చెప్పే ఫుడ్ నే తీసుకోవల్సి ఉంటుంది. మన బాడీ మాస్ ఇండెక్స్ ను మెయింటైన్...

జీడిప‌ప్పు ఆరోగ్య ర‌హ‌ష్యాలు

7 Incredible Cashew Nut Benefits

జీడిపప్పును చాలా మంది వంటల్లో ఎక్కువగా వాడుతారు. దీంతో వంటలు రుచికరంగా ఉంటాయి. మంచి వాసన వస్తుంది. అయితే వంటల్లోనే కాక జీడిపప్పును రోజూ గుప్పెడు మోతాదులో తింటే దాంతో మనకు ఆరోగ్యపరంగా అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వింటర్లో వీటిని తీసుకోవడం మర్చిపోవద్దే…..

మార్నింగ్ లేస్తే.... ప్రపంచ రికార్డు ఇస్తాం అని చెప్పినా.. ఇక్కడ ఎవ్వరూ లేచే పరిస్థితులు కనిపించడం లేదు. చలిపులి విసిరిన పంజా దెబ్బకు జనాలు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. మంచుకు తోడు...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...