- Advertisement -

జియోకు తేరుకోలేని షాక్.. కేవలం రూ.103 కే అన్ని ఆఫర్లు..

- Advertisement -
telenor offers unlimited 4g data voice calls at just rs 103

జియో రావడంతో.. ఇతర కంపెనీలు భారీగా నష్టపోయాయి. దాంతో ఒక్కో కంపెనీ దిగి వచ్చి తమ వినియోగదారులను కాపాడుకుంటున్నారు. రోజుకో ఆఫర్ ప్రకటించి.. వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మరో ప్రైవేట్ టెలికాం కంపెనీ  రిలయన్స్ జియోకు తేరుకోలేని షాక్ ఇచ్చింది.

జియో ఇస్తున్న ఆఫర్ కంటే మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.103లకే ఉచిత అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే, 4జీ డేటాను కూడా ఇస్తామని తెలిపింది. టెలినార్ తాజాగా ప్రకటించిన ఈ ఆఫర్ 60 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.

అయితే ఉచితంగా వాయిస్ కాల్స్‌ను 90 రోజుల పాటు చేసుకొనే వెసులుబాటును కల్పించింది. డేటా మాత్రం 60 రోజులకు మాత్రమే పరిమితం కానుంది. ఇందుకోసం టెలినార్ వినియోగదారులు… రూ.103 తో రీచార్జీ చేసుకొంటే ఈ పథకం వర్తిస్తోంది. అలాగే, కొత్తగా టెలినార్ కస్టమర్లుగా మారితే వారికి కూడ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. 2జీబీ డేటా లిమిట్ పూర్తైతే 128 కెబిపీఎస్ స్పీడ్‌కు డేటా పడిపోతోంది. 

Related

  1. ఎయిర్‌టెల్ న్యూ ఆఫర్ తెలుసుకుంటే.. జియోను వ‌దిలేస్తారు…
  2. ”ధ‌న్ ధ‌నా ధ‌న్” ఆఫర్ ఇచ్చిన జియో.. తెలుసుకుంటే వావ్ అంటారు
  3. జియో కి షాక్.. బీఎస్ఎన్‌ఎల్ ఊహించని ఆఫర్ ఇదే
  4. జియో కి షాక్.. బీఎస్ఎన్‌ఎల్ ఊహించని ఆఫర్ ఇదే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -