- Advertisement -

సెక్స్ అనే ప‌దం వింటె సిగ్గుప‌డ‌కండి

- Advertisement -

సెక్స్ అనేది సృష్టిలో ఒక భాగం. ఆ పదం వినపడితేనే చాలామంది సిగ్గుపడుతుంటారు. నిజానికి మనిషి జీవితంలో అది చాలా కీలకమైనది. భార్యాభర్తల మధ్య సెక్స్‌ అనేది అత్యంత ముఖ్యమైనది.

కొన్ని దశాబ్దాలపాటు సుఖవంతమైన జీవితాన్ని సాగించడానికి వారికిది ఒక సాధనంగా వుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సెక్స్ ఆరోగ్యానికి దివ్యౌష‌ధంలాంటిద‌ని …డాక్టర్లు సైతం నూటికి నూరు శాతం అంగీకరించారు. క్స్‌ విషయంలో ఇప్పుడు చాలామంది ‘మోర్‌ సెక్స్‌ పాజిటివ్‌ అవుట్‌లుక్‌’తో ముందుకుపోతున్నారు. హాట్‌హాట్‌ కామసూత్రను ఆస్వాదిస్తున్నారు ఐదు విషయాలను విస్మరించవద్దని సెక్సాలజిస్టులు చెపుతున్నారు.

అయిదు విష‌యాలు తెలుసుకుందాం..
1. సెక్స్‌కు ఉప‌క్ర‌మించే ముందు అతిగా తిన‌ద్దు
భాగ‌స్వామితో సెక్స్‌ను బాగా అస్వాదించాలంటె ఇది త‌ప్ప‌నిస‌రి.సెక్స్ మాన‌సికంగా ఆనందాన్ని ఇవ్వ‌డంతోపాటు ఆరోజంతా ఉల్లాసంగా ఉండేదానికి తోడ్ప‌డుతుంది.. అలాంటి సెక్స్‌ కోసం అందాలను ఆస్వాదిస్తూ రెచ్చిపోవాలే తప్ప అదేపనిగా తిని కడుపు నింపుకోకూడదు. సెక్స్‌కు ముందు భోజనం చేయకూడదు. ఇతర ఆహారపదార్థాలు కూడా అదేపనిగా తినడం వల్ల బద్దకం పెరుగుతుంది. సెక్స్‌ మధ్యలోనే నిష్క్రమణకు దారితీస్తుంది. మెదడు కూడా చురుగ్గా సహకరించదు. దాని వ‌ల్ల మీరు అనుకున్న ఆనందాన్ని పొంద‌లేరుసెక్స్‌ సెషన్‌ మాత్రం అసంతృప్తికరంగా ముగియడం తప్పదు.

2. మధ్య‌పానం సేవించ‌కూడ‌దు
మందుకొట్టి సెక్స్‌ చేస్తే మజాగా వుంటుందని అంటారు కాని అది ప‌చ్చి అబ‌ద్దం.దానిమీద అవ‌గాహ‌న‌లేని వాల్లు చెప్తుంటారు. మగ, ఆడవారిలో ఎవరు మద్యం సేవించి సెక్స్‌ చేసినా మానసిక సంతృప్తికి అస్సలు అవకాశం వుండదు. అదీగాక ఆ మత్తులో అసలు సెక్స్‌ చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే సెక్స్‌కు ముందు ఆల్కాహాల్‌ పూర్తిగా నిషిద్ధమని చెప్పవచ్చు.

3. సెక్స్ ప్యాక్ అవ‌స‌రంలేదు
సెక్స్‌ను సంతృప్తికరంగా చేయాలంటే కండలుతిరిగిన బాడీ ఉండాలేమో అని తప్పుగా భ్రమిస్తూ వుంటారు. నిజానికి సిక్స్‌ ప్యాక్‌కు సెక్స్‌ ట్రాక్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. మానసిక దృఢత్వం మంచి సెక్స్‌కు ఉపయోగకరంగా వుంటుంది. కండ‌లు ,డ్రెస్‌తో ప‌నిలేదు. సిక్స్‌ప్యాక్‌ బాడీ వున్నవాళ్ళలో 90 శాతం మంది సెక్స్‌లో ఫెయిలయ్యారని చెపుతుంటారు. అందువల్ల సెక్స్‌పైనే దృష్టి పెట్టాలి తప్ప బాడీప్యాక్‌లపై కాదు.

4. అవ‌స‌రం అయితేనే ల్యూబ్ వాడండి
తక్కువస్థాయి ఈస్ట్రోజన్‌ లెవల్స్‌ ఉండే మహిళల అంగంలోపల తడి ఆరిపోతుంది. దీంతో సెక్స్‌రహిత పీడనం పెరుగుతుంది. అలాకాకుండా స్మూత్‌ సెక్స్‌ కోసం నీటిని లేదా సిలికాన్‌ ఆధారిత ల్యూబ్‌ను సెక్స్‌కు ముందు ఉపయోగించడం అవసరం.

5. సెక్స్ ముందు త‌ర్వాత యూరిన్ పోయ‌డం త‌ప్ప‌నిస‌రి
సెక్స్‌కు ముందు, సెక్స్‌ చేసిన తర్వాత పాస్‌ పోయడం అవసరం. అది మంచిది కూడా. కొంతమందికి బ్లాడర్‌ సమస్యలుంటాయి. సెక్స్‌ చేసేటప్పుడు అసౌకర్యవంతంగా ఉండకూడదని ఆశిస్తే సెక్స్‌కు వెళ్లే ముందే పాస్‌ పోసుకోవడం మంచిది. దీనివల్ల సెక్స్‌ ప్రశాంతంగా సాగిపోతుంది. అలాగే సెక్స్‌ పూర్తయిన తర్వాత కూడా పాస్‌ పోయడం వల్ల హానికరమైన బ్యాక్టీరియాలు ఏమైనా వుంటే పోతాయి. యుటిఐలను నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది.

సెక్స్ ప‌దం వింటే సిగ్గుప‌డ‌కండి. సెక్సె చేసే ముందు ఈ విష‌యాల‌ను పాటించండి. శృంగార జీవితాన్ని ఆనందంగా ఆస్వా దించండి. ఇవి పాటిస్తే మీరే కింగ్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -