Thursday, March 28, 2024
- Advertisement -

చూడ చక్కనైన సెల్ఫీ తీసుకోవాలంటే….టిప్స్

- Advertisement -

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నంత మాత్రాన చూడ చక్కని సెల్ఫీ తీసుకోవటం అందరికి సాధ్యం కాదు.

అందుకు కొన్ని ప్రాధమిక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి. ఎగరటం,కోతిలా వెక్కిరించటం వంటి భంగిమల కంటే….మీ ముఖాన్నికొంచెం పక్కకు తిప్పి సెల్ఫీ తీసుకుంటే మీ ముఖాకృతి చక్కగా కన్పిస్తుంది.

మీ ముఖానికి కాస్త ఎత్తులో ఎత్తులో కెమెరా ఉంచి ఫోటో తీస్తే మీ కళ్ళు,ముఖం స్పష్టంగా కనపడతాయి.

సెల్ఫీ తీసుకొనేటప్పుడు తగిన వెలుతురు ఉండేలా చూసుకోండి. అప్పుడే మీ ముఖం,శరీర చాయ చక్కగా వస్తాయి. అలా కాకుండా వెలుతురుకి కాస్త శురంలో సెల్ఫీ దిగితే అది మసకగా కనపడుతుంది. సెల్ఫీ తీసుకునే సమయంలో మేకప్ లేకుండా సహజంగా ఉంటేనే బాగుంటుంది.

ఎంతో ఇష్టంగా తీసుకొనే సెల్ఫీ విషయంలో బ్యాక్ గ్రౌండ్ బాగుండాలి. చుట్టూ పచ్చదనం,పులు,సాదాగా ఉండే రంగులు మిమ్మల్ని మరింత హైలెట్ చేస్తాయి. మీ సంతోషాన్ని,భావోద్వేగాన్ని యథాతదంగా సెల్ఫీగా తీస్తే మాత్రం అది అద్భుతంగా రావటం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -