Saturday, April 27, 2024
- Advertisement -

30 ఏళ్లు వచ్చిన ఇంకా పెళ్లి చేసుకోని హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

- Advertisement -

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. వారిలో వయసు తక్కువ ఉన్నవారు హీరోయిన్ కొనసాగే వారు ఉన్నారు.. అలానే వయసు ఎక్కువ ఉన్నా హీరోయిన్స్ కూడా ఇంకా హీరోయిన్ గా తమ అందాల ను చూపిస్తున్నారు. తెర మీద వారి అందాలు ఆర‌బోస్తే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే.

మ‌రీ ఇంత‌గా రెచ్చ‌గొట్టుతున్న అందాల వెనుకున్న అస‌లు వ‌య‌సెంతో తెలుసా. త‌న క‌ళ్ల‌తోనే అభిమానుల‌కు కైపెక్కించే కాజ‌ల్.. మొద్దుగా బొద్దుగా క‌త్తి ప‌ట్టుకుని ర‌ప్పాడించే అనుష్క‌.. మిల్కి బ్యూటీ త‌మ‌న్నా.. వీళ్లంతా కుర్రాల్ల గుండెల‌ను దోచేసిన హీరోయిన్ల వ‌య‌సు వ‌రుస‌గా ఒక్కసారి చూద్దాం..

* కాజ‌ల్.. ఈమె వయసు 30 ఏళ్లు. ఇప్పటికిఅమె తన అందాలతో కుర్రాకారుకి పిచ్చేక్కిస్తోంది.

* గ‌బ్బ‌ర్ సింగ్ తో సూపర్ హిట్ అందుకొని.. తర్వాత వరస హిట్స్ అందుకున్న భామ శృతి హాసన్. ఈమె నటనతో అందంతో మ‌న‌సులు దోచుకుంది. కానీ ఈ అమ్మ‌డి వ‌య‌సు మాత్రం కుర్రాళ్ల గుండెల్లో 20 లోపే. నిజానికి మాత్రం శృతిహ‌స‌న్ వ‌య‌సు 30 ఏళ్లు.

* టాలీవుడ్ లో ప్ర‌స్తుతం అవ‌కాశాలు త‌గ్గాయి.. కానీ ఇప్ప‌టికి త్రిష తెలుగు కుర్రాళ్లకు తెగ నచ్చే హీరోయినే. త్రిష వ‌య‌స్సు స‌రిగ్గా 33 ఏళ్లు.

* ఇక మొద్దుగా బుద్దుగా చూడ‌గానే వావ్ అనిపించేలా క‌నిపించే సింహ‌మంటి కుర్రది న‌మితా. ఈ అమ్మ‌డు వ‌య‌సు ఎంత అనుకున్నారు 35 ఏళ్లు.

* హీరోయిన్ స‌దా.. ఈ ముద్దుగుమ్మ వ‌య‌సు కూడా 30 దాటింది. ప్ర‌స్తుతం స‌దా వ‌య‌సు 31.

* నిషా కొఠారీ.. చూడ‌గానే ఈ అమ్మాయి వ‌య‌సు మీరు చెపుతునట్టు 30 ఏళ్ల లిస్ట్ లో ఉండ‌దు లేండి అనుకునేరు. ఈ అందాలు ముప్ప‌యి దాటి రెండేళ్ల‌వుతుంది.

* క‌త్తితో హీరోల‌కే ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టించిగ‌ల సుంద‌రి అనుష్క‌. వ‌య‌సులో కాస్త పాస్ట్ గా ప‌రుగెడుతోంది. ఈ అమ్మ‌డి వ‌య‌సు 36.

* కుర్రాళ్ల మ‌తులు పొగొట్టిన సుంద‌రి న‌య‌న‌తార‌. ఇప్పుడు మ‌రింత నాజుగ్గా అందాన్ని దాచుకుంటోంది. కానీ వ‌య‌సును మాత్రం ఆప‌లేదు క‌దా. న‌య‌న‌తార ప్ర‌స్తుత వ‌య‌సు 32.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -