Wednesday, May 15, 2024
- Advertisement -

సీరియల్ ‘హీరోయిన్’గా నటించి సినిమా అవకాశం దక్కించుకుంది.. ఎవరంటే?

- Advertisement -

కొంతమందికి అదృష్టం ఎంతో బాగా కలిసి వస్తుంది. ఈవిధంగా అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఒక్కసారిగా వారి జీవితమే మారిపోతుంది. ఈ క్రమంలోనే జీ తెలుగు లో ప్రసారమయ్యే “పక్కింటి అమ్మాయి”అనే సీరియల్ ద్వారా హీరోయిన్ గా బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చింది ప్రీతి ఆస్రాని. పక్కింటి అమ్మాయి సీరియల్ ద్వారా ఎంతోమంది మనసులను దోచిన ఈమె ఏకంగా వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ క్రమంలోనే వెండితెరపై మళ్లీ రావా అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రెజర్ కుక్కర్ , ఏ-యాడ్ ఇన్ఫినిటీయం, తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది అందరిని ఆకట్టుకున్నారు. పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ప్రీతి ఆస్రాని సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

Also read:ఆ సీక్రెట్ ఏంటని మహేష్ కాల్ చేసి మరి అడిగాడు: సుధీర్ బాబు

తాజాగా ప్రీతి ఆస్రాని ఫోటో షూట్ నిర్వహించి,ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఎంతో అందంగా, అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకున్నాయి. మరెందుకాలస్యం ప్రీతి ఆస్రాని అందమైన ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

Also read:అత్తారింట్లో మెగా డాటర్ ఎంజాయ్.. ఫోటోలు వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -