Sunday, May 5, 2024
- Advertisement -

మనకు తెలియని.. హీరో హీరోయిన్ల అసలు పేరు ఇవే..

- Advertisement -

సినిమా పరిశ్రమకు రాకముందు.. చాలా మంది యాక్టర్ల పేరు వేరు ఉంటాయి. కొన్ని కారాలనల్ వల్ల వారు పేరు మార్చుకోవాల్సి వస్తోంది. కొందరు సెలబ్రిటీలు ఫాపులరిటి కోసం పేరు మార్పు చేసుకుంటారు. మరి కొందరు సెలబ్రిటీలు.. జ్యోతిష్యులు అడిగి.. మార్పు చేసుకుంటారు. ఎవరు ఎలా పేర్లు మార్చుకున్నా.. ఏళ్ల తరబడి ఓ పేరుతో పిల్చుకునే హీరో హీరోయిన్లకు సంబంధించిన అసలు పేర్లు ఇప్పుడు చూద్దాం..

చిరంజీవి – శివశంకర వరప్రసాద్
కృష్ణ – ఘంటమనేని శివరామకృష్ణ
చంద్రమోహన్ – చంద్రశేఖర్ రావు-
ప్రకాష్ రాజ్ – ప్రకాశ్ రాయ్
పవన్ కళ్యాణ్ – కళ్యాణ్ బాబు
నాని – ఘంటా నవీన్ బాబు
మోహన్ బాబు – భక్తవత్సలమ్ నాయుడు
జెడి చక్రవర్తి – నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి
ఏవిఎస్ – ఆమంచి వెంకటసుబ్రమణ్యం
అనుష్క – స్వీటీ
రంభ – విజయలక్ష్మి
శోభన్ బాబు – శోభనా చలపతిరావు
జయసుధ – సుజాత
శ్రీదేవి – శ్రీఅమ్మ అయ్యంగార్ అయ్యప్పన్
రోజా – లతా రెడ్డి
జయప్రద – లలితారాణి
సౌందర్య – సౌమ్య
రవితేజ – రవిశంకర రాజు భూపతిరాజు
టబూ – తబస్సుమ్ హాష్మీ
నయనతార – డయానా మరియమ్ కురియమ్
రాశి – మంత్ర
సిల్కు స్మిత – విజయలక్ష్మి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -