Saturday, May 11, 2024
- Advertisement -

నటుడు అచ్యుత్.. ఎలా చనిపోయారో తెలుసా..?

- Advertisement -

తెలుగులో అచ్యుత్ కి చాలా మంచి పేరు ఉంది. నటన పరంగా ఆయన ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నాడు. సీనియర్ హీరోల సినిమాలో మంచి పాత్రలు పోషించిన ఆయన కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు. అయితే ఆయన చిన్న, పెద్ద హీరోల సినిమాల్లో నటించడమే కాదు.. అందరితో ఆయన మంచి అనుబంధం కూడా ఉంది.

ఇక ఆయన ఎన్నో సినిమాలలో మనల్ని అలరించినా కాని ఆయన.. ఎందుకు చనిపోయాడో అన్న దానిపై అందరికి అనుమానాలు ఉన్నాయి. మరి ఆయన చనిపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా.. అప్పట్లో ఆయన సినిమాలలో ఉన్నప్పుడు వినైల్ ప్రింటింగ్ అనేది టాప్ లో ఉండడం తో దానిలో తాను కూడా బిజినెస్ మెన్ గా ఎదగాలని 40 లక్షల పెట్టి స్టార్ట్ చేశాడు. కానీ అందులో భారీ నష్టాలు వచ్చాయి. అయితే ఆయనకు.. స్టార్ హీరోలు ఎప్పుడూ అండగా ఉండేవారు.

కాని అచ్యుత్ కు చిల్డ్ కూల్ డ్రింక్,బాదం పప్పు కలిపి తినడం అలవాటు అయితే చిల్డ్ డ్రింక్ తాగినప్పుడు అప్పుడప్పుడు గ్యాస్ ప్రాబ్లం వస్తూ ఉండేది కాని తను మాములుగా వచ్చే తేపులు అనుకుని పట్టించుకునే వాడు కాదు. ఇలా బజ్జీలు,డ్రింక్స్ త్రాగడం వల్ల ఆయన ప్రాబ్లం వచ్చి గుండె సమస్య వచ్చి చనిపోయాడు. అంతే కాకుండా అతనికి అప్పు ఎలా తీర్చాలని ఒత్తిడి లో ఉండేవాడని.. ఆ భాద కూడా అతని ఎప్పుడూ వెంటాడేదని.. అప్పు కూడా అతను చనిపోవడానికి కారణమైయిందని కొందరు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -