Saturday, May 18, 2024
- Advertisement -

త‌న క‌న్నెత్వాన్ని అమ్మకానికి పెట్టిన యువ‌తి…

- Advertisement -

ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రికి డ‌బ్బు అవ‌స‌రం. ఉద‌యం నిద్ర‌లేసిన‌ప్ప‌టినుంచి…రాత్రి నిద్ర‌పోయె వ‌ర‌కు డ‌బ్బే . డ‌బ్బు అవ‌స‌రం మ‌నిషిని ఎంత ప‌నిచేయ‌డానికైనా దిగ‌దారుస్తుంది. ఎంత వ‌ర‌కంటె చివ‌రికి త‌మ క‌న్నెత్వాన్ని కూడా అమ్మ‌కానికి పెట్టేంత‌గా. గ‌తంలో కూడా ఇంట‌ర్నెట్‌లో త‌మ క‌న్నెత్వాల‌ను అమ్మ‌కానికి పెట్టిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నె చోటు చేసుకుంది. అయితె ఇది మ‌న దేశంలో కాదులేండి.

ఉక్రెయిన్‌కు చెందిన 18 ఏళ్ల అందమైన అమ్మాయి యూలియా తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు స్థానిక పత్రిక ‘టార్బింకా’లో వాణిజ్య ప్రకటన ఇచ్చింది. అలారం గడియారాలు, పురాతన వస్తువులకు కొనుగోలుదారులు కావాలంటూ ఇచ్చిన ప్రకటన పక్కనే ఆ పత్రిక ఈ అమ్మాయి ప్రకటనను ప్రచురించింది. అమ్మాయిని గుర్తుపట్టకుండా కాస్త మెడ కింద నుంచి పెదవుల వరకు కనిపించేలా ఆమె ఫొటోను ప్రచురించింది.

‘నాకు బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నప్పటికీ ఇప్పటికీ కన్యగానే ఉండిపోయాను. ఎప్పుడో మద్యం పార్టీలో మత్తుగా తాగి కన్యత్వాన్ని కోల్పోవడం కన్నా ఓ మంచి కాజ్‌ కోసం కన్యత్వాన్ని కోల్పోవడం మంచిదని అనుకున్నాను. అందుకనే ఈ నిర్ణయానికి వచ్చాను. ఎవరైన 1500 పౌండ్లకు కొనుక్కోవచ్చు. దీనికి పోటీ పడాల్సిన పనిలేదు. మగతనం ఉన్న పురుషుడైతే చాలు అనుమతిస్తా అని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది .

కన్యత్వం కోసం వచ్చే పురుషుడు తన వైద్యులతో పరీక్షించుకోవచ్చని కూడా యూలియా సూచించింది. ఒప్పందం ప్రకారం డబ్బులు తీసుకునేందుకు తన వెంట ఓ సహచరుడు వస్తారని, ఆయన డబ్బులు తీసుకెళ్లిన గంటలోగా సదరు పురుషుడి ముందు తాను కన్యత్వాన్ని సమర్పించుకునేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు. అలా ఉండకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని కూడా చెప్పారు. అయితే తాను ఎంపిక చేసిన చోటనే తనను అనుభవించాలని ఆమె షరతు విధించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -