Thursday, April 25, 2024
- Advertisement -

శృంగారానికి ముందు ఇవి వాడండి!

- Advertisement -

సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చాలా మంది చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.రకరకాల మందులు, వయగ్రా లాంటివి తీసుకుంటూ త‌మ సెక్స్ సామ‌ర్థ్యం పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు.మందులు, వయగ్రా వంటివి వాడ‌టం వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ వ‌చ్చే అవ‌కాశం ఎక్కువుగా ఉంది.

సామర్థ్యం పెంచుకోవడానికి కొన్ని రకాల ఫుడ్స్ కనుక సెక్స్ కి ముందు తీసుకుంటే మీలోని సెక్స్ సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. తేనె,పుచ్చకాయ,దానిమ్మ,పైనాపిల్ వాడితే శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని పలు రకాల పరిశోధనల్లో తేలింది.ఇవి ఉత్ప్రేరకాలు క‌న్నా బాగా పని చేస్తాయ‌ని ఈ ప‌రిశోధ‌న‌ల్లో తేలిందటా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -