Wednesday, April 24, 2024
- Advertisement -

బీరువా పై ఈ రెండు పెడితే.. ఇక డబ్బే డబ్బు..

- Advertisement -

మీ ఇంట్లో బీరువా ఎక్కడ ఉంది.. ఆ బీరువా పై ఏం ఉన్నాయి.. వాటిపై ఏం ఉంటే ధన వర్షం కురుస్తుంది అనే విషయాలు చాలా మందికి తెలియదు. వాస్తు ప్రకారం ఇంట్లో బీరువా ఎక్క్డ ఉండాలి.. దానిపై ఈ రెండు కనుక పెడితే ఇంట్లో డబ్బు నిలువ ఉండడమే కాకుండగా ధన వర్షం కురుస్తుందని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు బీరువా ఎక్కడ ఉండాలి.. దానిపై ఏం ఉండాలో చూద్దాం.. మనం ఉపయోగించే డబ్బు… బంగారు ఆభరణాలు, కీలక పత్రాలు జాగ్రత్తగా బీరువాలో పెట్టుకోవాలి.

లక్ష్మి దేవి అనుగ్రహం లబించే దిశలో ఆ బీరువాను ఉండానివాలి. బీరువా ఎప్పుడు నైరుతిలోనే ఉండాలి. అంటే దక్షిణానికి పడమరకు మధ్య ఉండే ప్రదేశంలో. బీరువా డోర్ ఓపెన్ చేయాగానే అది ఉత్తరం వైపు చుస్తూ ఉండాలి. ఇక బీరువా తీయగానే చక్కని సువాసన రావాలి అంతేకాని పాతబట్టల వాసన లేదా బొద్దింకల వాసన రాకూడదు. అలాంటివి వస్తే.. ఆ ఇంట లక్ష్మీ దేవీ నివాసం చేయదట. బీరువా పైన ఒకవైపు స్వస్తిక్ ముద్ర ఉండాలి.

స్వస్తిక్ గుర్తు మాత్రమే ఉండాలి అదికూడా రివర్స్ లో ఉండకూడదు. సవ్య స్వస్తిక్ అని అవికూడా పసుపురంగులో కుంకుమ తో బొట్లు పెట్టి ఉండాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన వర్షం కురుస్తుందని వాస్తు నిపుణులు చెప్పుతున్నారు. ఆలాగే బీరువాపైన లక్ష్మిదేవి పక్కన ఏనుగులు రెండు ఉండాలి వాటి తొండాలు ఎంత ఎక్కువ ఎత్తు ఉంటె అంత మంచిదీ అని వాస్తు నిపుణులు చెపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -