Tuesday, April 16, 2024
- Advertisement -

వెంకటేష్ వైఫ్ గురించి ఆసక్తికర విషయాలు..!

- Advertisement -

వెంకటేష్ కి.. టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిర్మాత తనయులలో.. స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో ఒక్క వెంకటేష్ మాత్రమే. వెంకటేష్ తర్వాత చాలా మంది నిర్మాతల తనయులు హీరోలు గా వచ్చిన.. వాళ్లెవ్వరు వెంకటేష్ స్తాయిలో నిలబడలేకపోయారు.

ఇక రియల్ లైఫ్ లోను వెంకటేష్ చాలా సింపుల్ గా ఉండే మనస్తత్వం. అతిగా మాట్లాడటం కాని.. అనవసరపు వివాదాల్లోకి వెళ్లడం వెంకటేష్ హిస్టరీలోనే లేదు. వెంకటేష్ జీవితం.. వెంకటేష్ కెరీర్ ఇంత సాఫీగా సాగడానికి కారణం అయన తండ్రి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అలాగే అయన జీవిత భాగస్వామి అయిన, అయన భార్య నీరజ రెడ్డి కూడా ఒక కారణం.

ఈ విషయాలు ఎలా ఉన్న వెంకటేష్ భార్య గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. చౌదరి సామజిక వర్గానికి చెందిన వెంకటేష్ భార్య నీరజ, రెడ్డి కుటుంబం నుంచి వచ్చారు. వెంకటేష్ ని హీరోగా పరిచయం చేయాలనుకున్న తన తండ్రి రామానాయుడు కొడుకును బాగా అర్ధం చేసుకోగలా ఒక మంచి అమ్మాయి కావాలని మద్రాస్ లో ఉన్నప్పుడు ప్రముఖ నిర్మాత అయిన విజయ నాగి రెడ్డి ని అడిగారట. అందుకు ఆయన మీ సామజిక వర్గంలో ఏమో కాని మాకు సమీప బంధువులలో ఒక అమ్మాయి ఉందని, ఆమెకు ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారని నాగిరెడ్డి చెప్పారట.

దీంతో రామానాయుడు నాకు అలాంటి పట్టింపులు ఏమి లేవని చప్పడంతో తన బంధువు అయిన చిత్తూరు జిల్లా గంగవరపు సుబ్బారెడ్డి గారి కుమార్తె నీరజ రెడ్డి ని రామానాయుడికి చూపించడం, ఆయనతోపాటు వెంకటేష్ కి కూడా ఆమెను చూపించడం, దాంతో నీరజ రెడ్డికి కూడా వెంకటేష్ నచ్చడంతో వారి పెళ్లి అంగరంగ వైభోవంగా జరిగింది. అలా వెంకటేష్ జీవితంలో అడుగుపెట్టిన నీరజ అయన లైఫ్ కెరీర్ సక్సస్ ఫుల్ గా సాగడంలో ప్రత్యెక పాత్ర పోషిస్తున్నారు.

అయితే విదేశాల్లో చదువుకున్న నీరజా రెడ్డి చాలా సింపుల్ గా ఉంటు.. కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే విషయంలో నీరజా రెడ్డి చాలా బాద్యతగా ఉంటుందట. వెంకటేష్, నీరజా రెడ్డి లకు నలుగురు పిల్లలు.. వారిని చాలా క్రమ శిక్షణగా పెంచింది. ఎప్పుడు ఎక్కడ కూడా బయట కనిపించని నీరజ కూడా చాల సింపుల్ గా ఉంటూ కుటుంబాన్ని ముందుండి నడిపిస్తుందట.

వెంకటేష్ కొడుకును చూశారా ? హీరోలా అయ్యాడు..!

వెంకటేష్ కు ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా ?

వెంకటేష్ కూతుర్ని చూశారా ?

వెంకటేష్ కొత్త ఇల్లు గురించి ఎవరికి తెలియని నిజాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -