Monday, May 13, 2024
- Advertisement -

మాజీ మంత్రి ఇల్లు.. నిప్పుల పాలు..!

- Advertisement -

జమ్ముకశ్మీర్​ మాజీ మంత్రి, అప్నీ పార్టీ ఉపాధ్యక్షుడు అజాజ్ చౌధరీ​​ నివాసంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలను పసిగట్టిన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటికొచ్చి త్రుటిలో ప్రాణాలు రక్షించుకున్నారు. సమాచారం అందుకొని ఘటనా స్థలికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనలో సుమారు రూ.రెండు కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. రాంబన్​​​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తరచూ విద్యుత్​ సమస్యలు తలెత్తుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.

భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్త పరిస్థితుల అనంతరం… దేశంలో ఉగ్రదాడుల హెచ్చరికలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా జమ్ము-శ్రీనగర్​ జాతీయ రహదారిపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. అప్రమత్తమైన భద్రతా దళాలు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

మాన్యువల్​ మెరినోకు వ్యతిరేకం.. హింసాత్మకం..!

100 పురాతన శవపేటికలు@ 2500 సంవత్సరాలు..!

అల్​ ఖైదా-2 మర్ గయా..!

కరోనా డేంజర్ బెల్.. రికార్డు స్థాయిలో పాజిటీవ్ కేసులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -