Sunday, May 19, 2024
- Advertisement -

వారానికి రెండుసార్లు శృంగారంలో స్త్రీలు పాల్గొంటే ఎంత లాభామో

- Advertisement -

శృంగారం.. ఒక ఆరోగ్య సాధనం. ఈ సంగతి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కో పరిశోధన శృంగారం చేయడం వల్ల కలిగే లాభాల్ని చెపుతోంది. ఇప్పుడు ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు శృంగారం వలన కలిగే మరో కొత్త లాభాల్ని వెల్లడించారు. అదేమిటంటే.. టెలిమర్స్ యొక్క వయసు పెరగటం. అంటే ఏంటి ? ఈ పదం ఏదో కొత్తగా వింటున్నాం అనుకుంటున్నారా..?ఇవి మన DNA సంరక్షిస్తాయి.

ఇవి ఎంతకాలం బలంగా ఉంటే, అంతకాలం మనిషి ఆరోగ్యంగా మరియు అందంగా ఉంటాడు. అందులోనూ శృంగారం వల్ల ఈ విషయంలో మహిళలు ఎక్కువగా లాభాపడతారట. శరీరానికి ఈ లాభం కావాలంటే రోజుకి శృంగారం చేయాల్సిన అవసరం లేదు. వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనాలంట. అప్పుడు టెలిమోర్స్ నిడివి పెరిగి, స్త్రీలు మరింత అందంగా, ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారట. ఇది స్త్రీ పురుషులిద్దరికి కలిగే లాభమే అయినా.. మహిళలకి ఈ లాభం ఎక్కువ దొరుకుతుంది. మేము రెగ్యులర్ గా అంటే, వారానికి కనీసం ఒకటి రెండు సార్లు అయినా శృంగారంలో పాల్గొనే స్త్రీల బ్లడ్ సాంపుల్స్ సేకరించాం.. వాటిపై కొన్ని రోజులు పరిశోధనలు జరిపాం ఫలితాలు బాగున్నాయి.

వారి DNA శృంగారానికి దూరమైనా స్త్రీల కంటే చాలా అంటే చాలా బలంగా ఉంది. ఇది మంచి శృంగారం జీవితాన్ని గడిపే వారికి దక్కే ఆరోగ్యం. ఇది ఉన్న వయసు కన్న తక్కువ వయసు కనిపించేలా చేస్తోందట. పోర్న్ స్టార్స్ జీవితాలు కొందరివి దుర్భరంగా ఉంటాయి, కొందరు ఆ ఇండస్ట్రీని ఎంజాయ్ చేస్తారు. కాని ఎదిఎమైనా వారు అందంగా ఉంటారు. చాలామంది వయసుని మనం గుర్తుపట్టలేం. దానికి కారణం వారు రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనడమే. అందుకే స్త్రీలు భాగస్వాములతో చర్చించి, తమకోసం సమయం కేటాయించేలా చూసుకోవాలి. వారానికి రెండుసార్లు అయిన కలవాలి అని ప్రొఫెసర్ మెక్ లనిగాన్ చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -