Friday, May 3, 2024
- Advertisement -

తన అరస్ట్ విషయంపై యాంకర్ ప్రదీప్ ఏమన్నాడంటే..?

- Advertisement -
pradeep talks on his arrest

బుల్లితెరపై యాంకర్స్ చాలా మంది ఉన్న.. మగ యాంకర్స్ లో మాత్రం ప్రదీప్ మాచిరాజు ప్రధానంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే చాలా ప్రోగ్రాంస్ చేసిన.. ఈయన ప్రస్తుతం టాప్ యాంకర్ గా కొనసాగుతున్నాడు. అయితే ఇటివలే ఈ యాంకర్ పై రూమర్స్ ఒక్కాసారిగా వచ్చాయి.

{loadmodule mod_custom,GA1} 

టివీ యాంకర్ గా ప్రొడ్యూసర్ గా ఉంటున్న ప్రదీప్ ని చెక్ బౌన్స్ కేస్ లో అరెస్టు చేశారు అని వార్తలు తెగ వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలన్ని కేవలం పుకారులు మాత్రమే అని సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే.. గడసరి అత్త సొగసరి కోడలు తో బాగా పాపులర్ పొందిన ప్రదీప్ ఆ తర్వాత ఢీ జోడీ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో తో స్టార్ యాంకర్ గా ఎదిగాడు. అప్పుడప్పుడు సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. టివీ షో ప్రొడ్యూసర్ గా మారిన ప్రదీప్.. బ్యాంక్ అక్కౌంట్ లో సరిపడిన సొమ్ము లేకుండానే చెక్ ఇచ్చిన కేస్ లో  పంజగుట్ట పోలీసు స్టేషన్ వాళ్ళు అరెస్టు చేశారని వార్తలొచ్చాయి.

{loadmodule mod_custom,GA2} 

కానీ అసలు విషయం ఏంటంటే.. అంటే అరెస్టు చేసింది యాంకర్ ప్రదీప్ ని కాదు సీనియర్ నటుడు టివి ఆర్టిస్ట్ ప్రదీప్ ని అని తెలుస్తోంది. 

{youtube}z8mE_ahyUzk{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. చెక్ బౌన్స్ అయింది.. యాంకర్ ప్రదీప్ అరెస్ట్ అయ్యాడు..?
  2. యాంకర్ శ్రీముఖికి.. ఈ వయసులో అవే చేస్తాదట..!
  3. ఆ యాంకర్స్ చేసిన తప్పు నేను చేయను – లాస్య
  4. రవికి షాక్ ఇచ్చిన పటాస్… అతని స్థానంలో యాంకర్ గా సుధీర్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -