Thursday, May 16, 2024
- Advertisement -

బౌలర్ అశ్విన్ రిటర్మెంట్.. ఎందుకు.. ఎప్పుడు..?

- Advertisement -

తన స్పిన్ తో ఎన్నో వికెట్లు తీసి.. భారత్ కు ఎన్నో విజాలు అందించాడు రవిచంద్రన్ అశ్విన్. ఇప్పుడు ఇతన్ని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాను తిరిగి జట్టులో సంపాదించడం ఖాయమని రవిచంద్రన్ అశ్విన్ ధీమాగా చెబుతున్నాడు. అంతే కాకుండా ఎప్పుడు రిటైర్ అవుతానో అనేది కూడా అశ్విన్ తెలిపాడు.

తాను ఏ రోజైతే 618 వికెట్లు తీస్తానో అదే తన చివరి టెస్ట్ మ్యాచ్ అని అశ్విన్ తెలిపాడు. ఎందుకంటే.. ప్రఖ్యాత మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. భారత్ జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ అయనే. కాబట్టి అనిల్ కుంబ్లే రికార్డ్ అధిగమించననీ‌‌, కుంబ్లే తనకు ఇష్టమైన బౌలర్ అని అతని మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.

ప్రస్తుత క్రికెట్ లో తనకు ఇష్టమైన స్పిన్నర్ రంగన హెరాత్ అని తెలిపాడు. అతను ఒక ఛాంపియన్ బౌలర్ అని.. ఒత్తడిని సైతం తన్కి అనుకులంగా మార్చుకొని ఆడుతాడని.. ఇదే పాక్ తో జరిగిన టెస్ట్ సిరిస్ లో నిరూపించడం జరిగిందని అశ్విన్ అభిప్రాయ పడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -