Tuesday, April 30, 2024
- Advertisement -

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘ‌న్‌

- Advertisement -

వ‌రల‌ర్డ్ క‌ప్‌లో భాగంగా బ్రిస్టల్ ఈరోజు ఆప్ఘ‌న్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌ర‌గుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆప్ఘ‌న్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జ‌ట్ల‌లోనూ కూడా మంచి బౌల‌ర్లు, బ్యాట్స్ మేన్‌లు ఉన్నారు. డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ జట్టులోకి తిరిగి రావడంతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పటిష్టంగా మారింది.

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టాయినిస్, అలెక్స్ కారే (వికెట్ కీపర్), నాథన్ కౌల్టర్ నైల్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా

ఆఫ్గనిస్తాన్: మహమ్మద్ షాజాద్ (వికెట్ కీపర్), హజ్రత్ జజాయ్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది, నజీబుల్లా జద్రాన్, మహమ్మద్ నబీ, గుల్బదిన్ నయిబ్ (కెప్టెన్), రషీద్ ఖాన్, దవ్లాత్ జద్రాన్, ముజీబ్ ఉర్ రహమాన్, హమీద్ హసన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -