Tuesday, May 7, 2024
- Advertisement -

ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి చ‌రిత్ర సృష్టించిన నవోమి ఒసాకా

- Advertisement -

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను జపాన్ యువ సంచలనం నవోమి ఒసాకా (21) గెలిచి సంచ‌ల‌నం సృష్టించింది.శనివారం జరిగిన ఫైనల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన పెట్రా క్విటోవాపై 7-6(2), 5-7, 6-4 తేడాతో విజయం సాధించింది. నంబర్ వన్ ర్యాంకు అందుకున్న తొలి జపాన్ ప్లేయర్‌గా ఒసాకా రికార్డు సృష్టించింది.

ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు యూఎస్ ఓపెన్ గెలిచిన ఒసాకా.. ఈ రెండు టైటిళ్లను తొలిసారి గెలుపొందింది. ఫైనల్లో తొలి గేమ్‌ను నెగ్గిన ఒసాకా.. రెండో గేమ్‌ను ప్రత్యర్థికి కోల్పోయింది. కీలకమైన మూడో గేమ్‌ను గెలుపొంది విజేతగా మొదటిసారి ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -