Friday, May 17, 2024
- Advertisement -

ఎయిర్‌పోర్ట్‌లో స్టీవ్ స్మిత్‌కు అవ‌మానం….

- Advertisement -

ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభం ఎదురైంది. ఇందులో స్మిత్‌ పాత్ర కూడా ఉన్నట్ల విచారణలో తేలింది. దీంతో.. స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది నిషేధం విధించగా.. బుధవారం రాత్రి స్వదేశానికి వెళ్లేందుకు జొహనెస్‌బర్గ్ విమానాశ్రయానికి ఈ మాజీ కెప్టెన్ చేరుకున్నాడు.

బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలతో స్వదేశానికి బయలుదేరిన అతన్ని జొహన్నెస్‌బర్గ్‌ ఎయిర్‌పోర్టులో కొందరు చుట్టు ముట్టారు. ఛీట్‌.. ఛీట్‌.. అంటూ నినాదాలు చేశారు. దీంతో.. కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే.. దక్షిణాఫ్రికా పోలీసులు అందర్నీ వెనక్కి నెట్టుకుంటూ.. స్మిత్‌ని లోపలికి తీసుకెళ్లారు. కానీ.. ఈ తీసుకెళ్లే క్రమంలో స్మిత్‌తో వారు దురుసుగా ప్రవర్తించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -