Saturday, May 11, 2024
- Advertisement -

ఇదే నాచివ‌రి టెస్ట్ … కోచ్ ప‌ద‌వికి గుడ్‌బాయ్ చెప్పిన‌  డారెన్  లీమన్

- Advertisement -

త‌ప్పు చిన్న‌దియినా..పెద్ద‌ద‌యినా దాని ప‌ర్య‌వ‌సానాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. ఆస్ట్రేలియా ఆట‌గాల్లు చేసిన బాల్ ట్యాంప‌రింగ్ వివాద‌మే దీనికి ఉదాహ‌ర‌న‌గా చెప్పుకోవ‌చ్చు. స‌ఫారీల‌తో మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా బాల్‌ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న వెలుగులోకి రావ‌డంతో క్రికెట్‌లో సంచ‌ల‌నంగా మారింది. దీని ద్వారా కెప్టెన్‌, వైస్ ఎప్టెన్‌లు స్మిత్‌, డేవిడ్ వార్న‌ర్‌లు త‌మ కెప్టీన్సీ ప‌ద‌విని కోల్పోవాల్సి వ‌చ్చింది.

ఆ వివాదంతో కోచ్ ప‌ద‌వికి లీమ‌న్ కూడా గుడ్‌బాయ్ చెప్పారు. దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగో టెస్టు తర్వాత కోచ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ట్యాంప‌రింగ్ వివాదంలో డారన్ లీమన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతూ బాన్‌క్రాఫ్ట్ కెమెరాలకు చిక్కడంతో.. లీమన్ వాకీటాకీ సాయంతో సబ్‌స్టిట్యూట్ ఆటగాడితో మాట్లాడి బాన్‌క్రాఫ్ట్ దగ్గరకు పంపిన విష‌యం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -