Thursday, May 8, 2025
- Advertisement -

మొత్త‌నికి గంభీర్‌కు మళ్లీ …!

- Advertisement -

క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌లో మళ్లీ కీలకం కానున్నాడు. ఢిల్లీ క్రికెట్‌ సంఘానికి ఎన్నికలు నిర్వహించగా రజత్‌ శర్మ నేతృత్వంలోని ప్యానెల్ ఘన విజయం సాధించింది.

కార్యదర్శిగా ఎన్నికైన వినోద్‌ తిహారా మాట్లాడుతూ.. ఇకపై గంభీర్‌ డీడీసీఏలో ప్రభుత్వ నామినీగా కీలకంగా ఉంటాడని, క్రికెట్‌ సంబంధిత నిర్ణయాలన్నింట్లోనూ అతడి పాత్ర ఉంటుందని చెప్పాడు. ఢిల్లీ క్రికెట్లో గంభీర్‌ది పెద్ద పేరు. క్రికెట్‌ సంబంధిత నిర్ణయాలన్నింట్లోనూ అతడి పాత్ర ఉంటుందని చెప్పాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -