ఇండియన్ క్రికెట్ లో ముసలం

- Advertisement -

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రెసిడెండ్ సౌరవ్ గంగూలికి టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి కొంతకాలంగా పొసగడం లేదా..? అందుకే కోహ్లి తన కెప్లెన్సీని వదులుకున్నాడా..? కొంతకాలంగా జరుగుతున్ప పరిణామాలను చూస్తూ అవునమే సమాధానం వస్తుంది.

ముందుగా టీం 20 బాధ్యతల నుంచి కోహ్లి తప్పుకున్నాడు. తర్వాత ఎవరూ ఊహించని విధంగా వన్డేల నుంచి కూడా కోహ్లిని తప్పించారు. ఇటీవల టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి సైతం తప్పుకున్నాడు. తాను తప్పుకుంటున్నట్లు చెప్పినా ఎవరూ తనను సంప్రదించలేదని తీవ్ర ఆరోపణలు చేశాడు. దీనిపై నొచ్చుకున్న గంగూలీ కోహ్లికి షోకాజ్ నోటీసులు సైతం ఇవ్వాలని అనుకున్నాడని బీసీసీఐ సెక్రెటరీ షా వెల్లడించాడు.

- Advertisement -

సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ లలో టీం ఇండియా ఘోర పరాజయం పాలైంది. కెప్టెన్ గా అవకాశమొచ్చిన రోహిత్ శర్మ గాయం కారణంగా సిరీస్ కు దూరంగా ఉన్నాడు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కె.ఎల్ . రాహుల్ సారథ్యంలో టీం ఇండియా ఘోర పరాజయం చవిచూసింది. విరాట్ ఉంటే ఇలా జరిగేది కాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: భారత్ లోనే ఐపీఎల్ 2022

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -