Sunday, April 28, 2024
- Advertisement -

మ‌ళ్లీ పెళ్లా?

- Advertisement -

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ, ఆయన భార్య హసీన్ జహాన్ మ‌ధ్య గొడ‌వ‌లు గురించి అంద‌రికి తెలిసిందే.అయితే అత‌ని భార్య మ‌రో బాంబు పేల్చింది.రంజాన్ తర్వాత అతడు మరో పెళ్లి చేసుకోబోతున్నాడని ఆరోపించింది. పండుగ అయిపోయిన ఐదు రోజుల తర్వాత షమీ నిఖా చేసుకోబోతున్నాడని చెప్పుకొచ్చింది.

అయితే ఈ వార్త‌ల‌పై ష‌మీ స్పందించాడు.‘ఒక్క పెళ్లి చేసుకొనే నానా ఇబ్బందులు పడుతుంటే.. రెండో పెళ్లా? మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా? అని షమీ బదులిచ్చాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -