Monday, May 13, 2024
- Advertisement -

షాకింగ్ : ఢిల్లీ డేర్‌డేవిల్స్‌కు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన గంభీర్‌

- Advertisement -

ఐపీఎల్ లో ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ లలో వరుస ఓటములతో దిగువ నుంచి తొలిస్థానంలో నిలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ కు మరో షాక్ తగిలింది. జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి గౌతమ్ గంభీర్ వైదొలిగాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇప్పటి వరకూ ఆడిన ఆరు మ్యాచ్ లలో కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో మ‌న‌స్తాపం చెందిన గంభీర్ కెప్టెన్సీనుంచి త‌ప్పుకున్నారు.

ఐపీఎల్ టేబుల్లో అట్టడుగున ఉంది ఢిల్లీ డేర్‌డెవిల్స్. కెప్టెన్‌గానే కాదు బ్యాట్స్‌మన్‌గా కూడా గంభీర్ విఫలమయ్యాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా సక్సెసైన గంభీర్.. అదే ఫామ్‌ను ఢిల్లీ టీమ్‌తో కొనసాగించలేకపోయాడు. ఆరు మ్యాచుల్లో గంభీర్ 85 రన్స్ మాత్రమే చేశాడు.

ఐపీఎల్ టేబుల్లో అట్టడుగున ఉంది ఢిల్లీ డేర్‌డెవిల్స్. కెప్టెన్‌గానే కాదు బ్యాట్స్‌మన్‌గా కూడా గంభీర్ విఫలమయ్యాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా సక్సెసైన గంభీర్.. అదే ఫామ్‌ను ఢిల్లీ టీమ్‌తో కొనసాగించలేకపోయాడు. ఆరు మ్యాచుల్లో గంభీర్ 85 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుపైనా, కెప్టోన్ పైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. గంభీర్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను టీమ్ కెప్టెన్‌గా నియమించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -