Thursday, May 16, 2024
- Advertisement -

ICC World Cup 2023:10 టీమ్స్ వివరాలివే..

- Advertisement -

ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌ భారత్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5 నుండి సెప్టెంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుండగా మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఇక 10 జట్ల జాబితాను ఐసీసీకి అందజేశాయి ఆయా టీమ్‌ల మేనెజ్‌మెంట్స్‌. కొందరు ఆటగాళ్లు ఈ టోర్ని దూరం అవ్వగా వారి స్థానాల్లో వేరే వాళ్లకు అవకాశం కల్పించాయి. ఇక ఇప్పటికే పలు దేశాలు భారత్‌కు చేరుకున్నాయి.

ఐసీసీకి 10 టీమ్‌లు ఇచ్చిన లీస్ట్ ఇదే..

టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిష‌న్‌, సూర్యకుమార్ యాదవ్.

పాకిస్థాన్ : బాబర్ అజామ్ (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం.

క్రికెట్ ఆస్ట్రేలియా : పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ(వికెట్ కీప‌ర్‌), జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా, మిచెల్ స్టార్.

అఫ్గానిస్థాన్ : హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహమత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మద్, నౌరల్ అబ్దుల్, ఫూల్ రహ్మద్, ఉల్ హక్

శ్రీలంక : దసున్ షనక (కెప్టెన్‌), కుసల్ మెండిస్ , కుసల్ పెరీరా, పాతుమ్ నిస్సంక, లహిరు కుమార, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, మతీషా పతిరజిత, దిల్షన్ మధుశంక, దుషన్ హేమంత.

దక్షిణాఫ్రికా : టెంబా బావుమా (కెప్టెన్‌), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి న్గిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, కగిసో రబాదాసి, తబ్రసీ స్హమ్‌డేర్ వాన్, డస్సెన్, లిజాద్ విలియమ్స్.

బంగ్లాదేశ్ : షకీబ్ అల్ హసన్ (కెప్టెన్‌), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, షాక్ మహిజ్, తస్మాన్, తస్కిన్ హసన్ , హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్.

ఇంగ్లాండ్‌ : జోస్ బట్లర్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, విల్ యంగ్.

నెదర్లాండ్స్ : స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌), మాక్స్ ఓ’డౌడ్, బాస్ డి లీడ్, విక్రమ్ సింగ్, తేజా నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్‌మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వెస్లీ బరేసి, సకిబ్ బరేసి జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -