Monday, April 29, 2024
- Advertisement -

చావోరేవో మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

- Advertisement -

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌లో మరో ఉత్కంఠకర మ్యాచ్‌కు వేళైంది. ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో హైద‌రాబాద్‌, పంజాబ్ త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టే ప్లేఆప్ రేసులో నిలుస్తుంది.మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ప్రస్తుతం రెండు జట్లు 11 మ్యాచ్‌లాడి 10 పాయింట్లతో సమంగా ఉన్నాయి. హైదరాబాద్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటంతో పట్టికలో ముందంజలో ఉంది. నెట్‌ రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా ఆరో స్థానంలో ఉంది జంజాబ్‌.చివరిగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన హైదరాబాద్, పంజాబ్ జట్లు ఒత్తిడిలోనే బరిలోకి దిగుతుండగా… ఈరోజు మ్యాచ్‌ ఉప్పల్‌లో జరుగుతుండటం హైదరాబాద్‌కి కలిసొచ్చే అంశం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -