Wednesday, May 15, 2024
- Advertisement -

ఐపీఎల్ 2024 షెడ్యూల్ రిలీజ్..

- Advertisement -

ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదలైంది. 10 నగరాల్లో రెండు వారాల పాటు 21 మ్యాచ్ లు జరగనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి హోమ్ మ్యాచ్ ను వైజాగ్ లో ఆడనుంది. ఐపీఎల్ 2024లో మిగిలిన మ్యాచ్ ల‌ షెడ్యూల్ ను తర్వాత విడుదల చేయనున్నారు. రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. మిగిలిన మ్యాచ్ ల‌ను మధ్యాహ్నం 3.30 లేదా 7.30 గంటలకు ప్రారంభమవుతాయి.

ఇక ఈ సీజన్ తొలి ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదిక‌గా జరగనుంది. రాత్రి 8 గంట‌ల‌కు తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఎన్నికల నేపథ్యంలో తొలి షెడ్యూల్‌లో 21 మ్యాచ్‌లు జరగనుండగా మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు జరగనుంది.

()మార్చి 22,చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
()మార్చి 23, 2. పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్,
కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, మార్చి 23, కోల్‌కతా, సాయంత్రం 7.30 PM
()మార్చి 24,రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్
గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్
() మార్చి 25, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్,
()మార్చి 26, చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్
()మార్చి 27, 8. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్
()మార్చి 28, 9. రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
()మార్చి 29, 10. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్
()మార్చి 30, లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్
() మార్చి 31, 12. గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్
ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
()ఏప్రిల్ 1, ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్
() ఏప్రిల్ 2, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్
()ఏప్రిల్ 3, ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్
()ఏప్రిల్ 4, 17. గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్
()ఏప్రిల్ 5, సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్
()ఏప్రిల్ 6, రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
()ఏప్రిల్ 7, 20. ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -