Tuesday, May 14, 2024
- Advertisement -

ప్రెగ్నెన్సీతో సానియా మీర్జా ఏం చేసిందో తెలుసా?

- Advertisement -

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గర్భవతి అన్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. ఈమె పాక్ క్రికెట‌ర్ షోయాబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే గర్భవతి అయిన సానియా మీర్జా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గర్భిణులు చేసే ప్రత్యేక యోగాను చేసి అందరినీ ఆకట్టుకుంది సానియా.

అంతేకాదు, గర్భిణులు చేసే ప్రత్యేక యోగా గొప్పదనాన్ని తెలిపేలా ట్వీట్ చేసింది.గర్భధారణ సమయంలో కూడా ఫిట్ గా ఉండేందుకు నేను ప్రయత్నిస్తా. ప్రీనాటల్ యోగానే నా మంత్రం. మరి మీరు?” అంటూ ట్వీట్ చేసింది. ఇక త‌ల్లి అయిన త‌రువాత కూడా తాను టెన్నిస్ ఆడ‌తాన‌ని ఇప్ప‌టికే సానియా తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -