రిషబ్ పంత్ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్‌లో మార్మోతున్న పేరు. ఆసీస్ పర్యాటనలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ విశేషంగా రాణిస్తున్నాడు. నిర్ణయాత్మక నాలుగో టెస్ట్‌లో పంత్ భారీ సెంచరీ సాధించాడు. దీంతో రిషబ్ ఆటపై పలువురు దిగ్గజ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆసీస్ మాజా కెప్టెన్ రిషభ్ పంత్ ఆట గురించి మాట్లాడుతు.. పంత్‌లో అపారమైన నైపుణ్యం దాగుందనడానికి ఆసీస్‌తో నాల్గో టెస్టులో అతను సాధించిన భారీ సెంచరీనే చక్కటి ఉదాహరణ అని కొనియాడాడు.
పంత్ కేవలం తొమ్మిది టెస్టుల్లోనే రెండు సెంచరీలు సాధించడంతో పాటు కొన్ని సందర్భాల్లో తొంభైల దగ్గర ఔటైన విషయాన్ని పాంటింగ్ ప్రస్తావించాడు.ఇండియన్ క్రికెట్‌లో ఇప్పటి వరకు ధోని చెప్పుకున్నాము. ఇక నుంచి పంత్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెడతారని చెప్పుకొచ్చాడు పాంటింగ్. పంత్ ఖచ్చితంగా ధోని రికార్డులను అధికమిస్తాడని జోస్యం చెప్పాడు పాంటింగ్.
- చెన్నై ఖేల్ ఖతం..
- వైభవ్ విధ్వంసం…సిక్సర్ల మోతతో సెంచరీ
- బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్..ఆటగాళ్ల లిస్ట్!
- రాయుడు కోసం ధోని ఏం చేశాడో తెలుసా!
- స్టార్క్ మ్యాజిక్.. ఢిల్లీ గెలుపు
- ధోనిని అన్‌ఫాలో చేసిన గైక్వాడ్!