రిషబ్ పంత్ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్‌లో మార్మోతున్న పేరు. ఆసీస్ పర్యాటనలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ విశేషంగా రాణిస్తున్నాడు. నిర్ణయాత్మక నాలుగో టెస్ట్‌లో పంత్ భారీ సెంచరీ సాధించాడు. దీంతో రిషబ్ ఆటపై పలువురు దిగ్గజ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆసీస్ మాజా కెప్టెన్ రిషభ్ పంత్ ఆట గురించి మాట్లాడుతు.. పంత్‌లో అపారమైన నైపుణ్యం దాగుందనడానికి ఆసీస్‌తో నాల్గో టెస్టులో అతను సాధించిన భారీ సెంచరీనే చక్కటి ఉదాహరణ అని కొనియాడాడు.
పంత్ కేవలం తొమ్మిది టెస్టుల్లోనే రెండు సెంచరీలు సాధించడంతో పాటు కొన్ని సందర్భాల్లో తొంభైల దగ్గర ఔటైన విషయాన్ని పాంటింగ్ ప్రస్తావించాడు.ఇండియన్ క్రికెట్లో ఇప్పటి వరకు ధోని చెప్పుకున్నాము. ఇక నుంచి పంత్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెడతారని చెప్పుకొచ్చాడు పాంటింగ్. పంత్ ఖచ్చితంగా ధోని రికార్డులను అధికమిస్తాడని జోస్యం చెప్పాడు పాంటింగ్.
- అభిషేక్ సెంచరీపై యువరాజ్ రియాక్షన్ ఇదే!
- IND vs NZ: రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఉత్కంఠ విజయం
- NZ vs IND: టీ20ల్లో.. రికార్డు లక్ష్య ఛేదన..
- శ్రేయస్ అయ్యర్ సేనకు అసలైన పరీక్ష!
- సంచలనం.. 400 పరుగులు బాదిన బ్యాటర్
- INDvsWI: సిరీస్ వర్షార్పణం.. 2-2తో సమం!
