Saturday, May 4, 2024
- Advertisement -

స్మిత్‌ ఎమోష్‌నల్‌ సందేశం

- Advertisement -

బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో ఏడాది పాటు నిషేదం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ తిరిగి అభిమానుల నమ్మకాన్ని పొందుతానన్నాడు. ఈ ఉదంతం అనంతరం స్మిత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తొలిసారి స్పందించాడు. తన సతీమణి డానీ విల్స్‌తో దిగిన ఫొటోకు క్యాఫ్షన్‌గా అభిమానులకు ఎమోషనల్‌ మెసేజ్‌ పెట్టాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌ బాల్‌ ట్యాంపరింగ్‌కు యత్నిస్తూ కెమెరాలకు చిక్కడం.. ఇది జట్టు వ్యూహంలో భాగమని స్మిత్‌ ప్రకటించడం పెనుదుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దీంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ ఉదంతానికి సూత్రదారైన డెవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లకు ఏడాది పాటు.. బాన్‌క్రాఫ్ట్‌కు 9 నెలలు నిషేధం విధించింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -