Friday, May 3, 2024
- Advertisement -

ఐపీఎల్ 2020కి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే

- Advertisement -

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు:

బ్యాట్స్‌మెన్: కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, విరాట్ సింగ్ (రూ .1.9 కోట్లు), ప్రియామ్ గార్గ్ (రూ. 1.9 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ .20 లక్షలు).

ఆల్ రౌండర్లు: మిచెల్ మార్ష్ (రూ .2 కోట్లు), ఫాబియన్ అలెన్ (రూ .50 లక్షలు), విజయ్ శంకర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, సంజయ్ యాదవ్ (రూ .20 లక్షలు).

వికెట్ కీపర్లు: జానీ బెయిర్‌స్టో, వృద్దిమాన్ సాహా, శ్రీవాత్సవ్ గోస్వామి.

బౌలర్లు: భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, బిల్లీ స్టాన్లేక్, టి నటరాజన్, అభిషేక్ శర్మ, షాబాజ్ నదీమ్, భావనక సందీప్ (రూ .20 లక్షలు).

వేలంలో అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు :
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ – రూ. 2 కోట్లు), వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్-రూ. 50 లక్షలు, ఇండియా అండర్-19 స్టార్స్ ప్రియామ్ గార్గ్-రూ. 1.9 కోట్లు, విరాట్ సింగ్-1.9 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -