Thursday, April 18, 2024
- Advertisement -

సురేష్ రైనా సీక్రెట్‌ను బ‌య‌ట‌పెట్టిన భార్య‌..!

- Advertisement -

టీం ఇండియా స్టార్ క్రికెట‌ర్ సురేష్ రైనా టీమ్‌తో క‌నిపించి చాలకాలం అయింది.రైనాను కేవ‌లం టీ-20ల‌కు మాత్ర‌మే తీసుకుంటున్నారు.అయితే సురేష్ రైనా భార్య ప్రియాంక త‌న భ‌ర్త‌లోని సీక్రెట్ టాలెంట్‌ను బ‌య‌ట‌పెట్టింది.. రైనా ఒక టాలెంటెడ్ సింగర్ అని… ఎంతో బాగా పాటలు పాడుతాడని తెలిపింది. పాటలు పాడటం అంటే రైనాకు చాలా ఇష్టమని చెప్పింది.

తన భార్త మంచి గాయకుడని తాను పక్కాగా చెప్పగలనని తెలిపింది. రైనా భార్య ప్రియాంక  ‘మిస్ ఫీల్డ్’ అనే ఓ టీవీ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. రైనా ప్రియాంక చిన్న‌నాటి స్నేహితులు,2015 ఏప్రిల్ 4న రైనా, ప్రియాంకల పెళ్లి జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -