Saturday, April 27, 2024
- Advertisement -

పెళ్లి టిప్స్‌తో పాటు ఆ టిప్ కుడా చేప్పు

- Advertisement -

డబుల్‌ సెంచరీలు ఎలా చేయాలో చెప్పు

భారత క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ బాలీవుడ్‌ నటి అనుష్కను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.ప్ర‌స్తుతం హానిమూన్‌లో ఎంజాయ్ చేస్తాన్నారు.విరీద్ద‌రికి వైఎస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే.దీనికి అప్పుడు అనుష్క స్ప‌దించిన విరాట్‌ కొహ్లీ నుండి బ‌దులు రాలేదు.

తాజాగా కొహ్లీ.. రోహిత్‌ ట్వీట్‌పై స్పందించారు. పెళ్లి టిప్స్‌ హ్యాండ్‌ బుక్‌తో పాటు డబుల్‌ సెంచరీల హ్యాండ్‌ బుక్‌ను కూడా ఇవ్వాలని కోరారు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్‌ మరోమారు డబుల్‌ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -