Saturday, May 18, 2024
- Advertisement -

భార్య‌కు బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన కోహ్లి

- Advertisement -

నిన్న‌(మంగ‌ళ‌వారం)విరాట్ కోహ్లి భార్య బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ పుట్టిన రోజు.పెళ్లి తర్వాత ఇది అనుష్క తొలి బర్త్‌డే కావడంతో కోహ్లి ప్రత్యేక కానుక ద్వారా తన ప్రేమను వ్యక్తం చేశారు. కోహ్లి ఐపీఎల్ మ్యాచ్‌ల‌తో బిజి బిజిగా ఉన్నాడు.ఐపీఎల్‌ టైటిల్‌పై ఆశలు నిలుపుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ విజయాన్ని అందుకుంది.

ఈ విజ‌యాన్ని త‌న భార్య‌కు బ‌ర్త్‌డే గిప్ట్ ఇచ్చాడు విరాట్‌. ఈ మ్యాచ్‌ని ప్ర‌త్య‌క్షంగా చూడటానికి వచ్చింది అనుష్క‌.త‌న భ‌ర్త టీంను ద‌గ్గ‌ర ఉండి ప్రొత్స‌హించింది.మ్యాచ్ అనంత‌రం కోహ్లి మాట్లాడుతు ఈ రోజు నా భార్య అనుష్క బ‌ర్త్‌డే ఈ విజ‌యాన్ని ఆమె కానుక‌గా ఇస్తున్నా అని చెప్పి మురిసి పోయాడు.

 

https://instagram.com/p/BiPvs3Vg398/?utm_source=ig_embed

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -