Sunday, April 28, 2024
- Advertisement -

కోహ్లి వార్షిక సంపాదన ఎంతో తెలుసా..!

- Advertisement -

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి త‌క్కువ కాలంలోనే ప్ర‌పంచ అత్య‌త్తుమ ఆట‌గాళ్లలో ఒక‌టిగా నిలిచాడు.ఒంటిచెత్తో ఎన్నో మ్యాచ్‌ల‌ను గెలిపించాడు కోహ్లి.2018 సంవత్సరానికిగాను ప్రపంచంలోని అత్యంత ఆర్జన గల 100 మంది క్రీడాకారుల ‘ఫోర్బ్స్‌’ జాబితాలో మళ్లీ చోటు దక్కించుకున్నాడు కోహ్లి.

కోహ్లి ఆర్జనలో 4 మిలియన్‌ డాలర్లు క్రికెట్‌ మ్యాచ్‌ ఫీజు, ఐపీఎల్, బోర్డు కాంట్రాక్ట్‌ ద్వారా రాగా… మిగతా 20 మిలియన్‌ డాలర్లను అతను ప్రకటనల ద్వారా సంపాదిస్తున్నాడు.మొత్తం మీద అత‌ను ఏడాదికి రూ. 161 కోట్లు సంపాదిస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -