ప్రస్తుతం ఉన్న యూత్.. మందుకొట్టడం అనేది కామన్ గా మార్చుకున్నారు. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉన్న.. సిటీల్లోను, మెట్రో సిటీల్లో అయితే మందుకొట్టి ఎగరడంలో అబ్బాయిలతో అమ్మాయిలు పోటీపడుతున్నారు. అయితే మిగిలిన చోట్ల ఎలా ఉన్న అరబ్ కంట్రీస్‌లో మహిళలపై చాలా కఠినమైన ఆంక్షలు ఉంటాయి.
ఇక సౌదీ అరేబియా లాంటి దేశాల్లో అయితే అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి మందుకొట్టడం నిషిద్ధం. అక్కడ బురఖా లేకుండా అమ్మాయిలు బయటకు వస్తే చాలా కఠినశిక్షలే ఉంటాయి. అయితే ఇటివలే అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి మందుకొట్ట.. డ్యాన్సులు చేస్తూ.. రచ్చ రచ్చ చేశారు. వారందరూ మందుకొట్టి తమను తాము మర్చిపోయి ఎంజాయ్‌లో మునిగి తేలిపోయారు. అయితే దీనిని వాళ్లలోనే ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
దీంతో ఆ వీడియో ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన సౌదీ పోలీసులు.. ఆ వీడియోలో ఉన్న వారందరిని అరెస్టు చేశారు. దీనిపై విచారంచిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసాయి. సౌదీలోని ఓ ఏరియాలో అక్కడి సంప్రదాయాలకు విరుద్ధంగా అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి మందుకొట్టారు. అమ్మాయిలే అబ్బాయిలకు మందు తాగిపించి వారిని రేప్ చేశారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అక్కడి అమ్మాయిలు చేసిన రచ్చ చూసి నెటిజన్లు సైతం షాక్ అయ్యారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఆ వీడియోలో ఎలా రెచ్చిపోయారు మీరూ కూడా ఓ లుక్కేయండి.
{youtube}4K8g-hNPxnQ{/youtube}
Related