Sunday, May 19, 2024
- Advertisement -

రష్మీని రేప్ చేయబోయిన కార్ డ్రైవర్! నిజాలు బయట పడ్డాయి!

- Advertisement -
anchor rashmi opens up about driver attack

జ‌బ‌ర్ద‌స్త్ షోతో ఇండ‌స్ట్రీ హాట్ యాంక‌ర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ రష్మీ గౌత‌మ్‌. యాంకర్ గానే కాకుండా హీరోయిన్‌గా కూడా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ.. హాట్ హాట్ అందాల‌తో యూత్‌ను త‌న వెంట‌తిప్పుకుంటున్న ఈ హాట్ యాంకర్ కు రీసెంట్ గా ఓ షాకింగ్ ఘటన ఎదురయ్యిందట. త‌న కార్ డ్రైవ‌ర్ త‌న‌ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేసాడని తన ఫ్రెండ్స్ కు చెప్పి షాకిచ్చింది.

ఇది ఏదో సినిమాలా సీన్ అనుకుంటున్నారా.. రీయల్ గా జరిగిన సంఘటన… క‌ర్నూల్ నంథ్యాల‌లో జ‌ర‌గ‌బోయే ఓ ప్రోగ్రామ్‌కు ఎవ‌రితోడూ లేకుండా కార్‌లో డ్రైవ‌ర్‌తో పాటు క‌లిసివెళ్లింద‌ట ర‌ష్మీ. ఈ స‌మ‌యంలో కాస్త నిద్ర‌లోకి జారుకుంద‌ట‌. అయితే క‌ర్నూల్ వెళ్ళేందుకు షార్ట్‌క‌ట్ అంటూ డ్రైవ‌ర్ మెయిన్ రోడ్డు వ‌దిలేని, అడ్డ‌దారి బాట ప‌ట్టాడ‌ట‌. అయితే కొంత దూరం వెళ్ళేస‌రికి విష‌యం తెలుసుకున్న రష్మీ ఏంట‌ని ప్ర‌శ్నించ‌గా, ఇదే షార్ట్‌క‌ట్ అని డ్రైవ‌ర్ బ‌దులిచ్చాడ‌ట‌.

అయితే అప్ప‌టికే త‌న ఫ్రెండ్స్‌కు మ్యాట‌ర్ త‌న ఫోన్ ద్వారా షేర్ చేసేసింద‌ట‌. తన డ్రైవర్ కిడ్నాప్ చేస్తున్నాడని.. అత్యాచార ఉద్దేశంతోనే డ్రైవ‌ర్ ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని భ‌యంగా ఉంద‌ని ర‌ష్మీ వారికి వివ‌రించింద‌ట‌. అయితే ఇదే స‌మ‌యంలో కార్ టైర్ స‌డ‌న్‌గా పంక్చ‌ర్ కావ‌టంతో ఒక్క‌సారిగా కార్ నుండి బ‌య‌ట‌కువ‌చ్చిన రెష్మీ కేక‌లు వేస్తూ ఏడ్చుకుంటూ త‌ను కిడ్నాప్ అయిన‌ట్లు త‌న ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసింద‌ట‌. ఇంతలో డ్రైవ‌ర్ విష‌యం మొత్తం చెప్పి ఓదార్చ‌టంతో త‌న భ‌యాన్నికాస్త పక్కన పెట్టి కుదుట‌ప‌డింద‌ట‌. అయితే ఈ విషయం బయటకు లీక్ కాకుండా రష్మీ జాగ్ర‌త్త‌ పడ్డ.. ర‌ష్మీ ఫ్రెండ్స్ ఈ విషయంను బయటకు లీక్ పెట్టేసినట్లు తెలుస్తోంది.

Related

  1. రష్మీని బూతులు తిట్టిన మెగా ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
  2. యాంకర్ రష్మీ అరెస్ట్…కారణం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
  3. యాంకర్ రష్మీ వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
  4. రష్మీ-సుధీర్ ల ఎఫైర్ గురించి షాకింగ్ నిజాలు చిప్పిన గెటప్ శ్రీను!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -