Sunday, May 5, 2024
- Advertisement -

సెల‌బ్రిటీ రేప్‌ చేసిన అభిమాని!

- Advertisement -

సెలబ్రిటీలపై ఉన్న అభిమానం ఈ మధ్య మరి ఎక్కువ అవుతోంది. ఆ అభిమానం కాస్తా హద్దులు దాటుతోంది. దీని వల్ల సెలబ్రిటీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవ‌ల హీరోయిన్లు ఏదైనా ఓపెనింగ్స్‌కు వస్తే.. అక్కడ అభిమానులు హీరోయిన్లు చూసేందుకు ఎలాంటి తొక్కిస‌లాట‌లు జ‌రుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.

అయితే వీటిన్నింటిని మించేలా ఓ సెలబ్రిటీ ఏకంగా త‌న అభిమాని చేతిలో రేప్‌కు గురైన షాకింగ్ సంఘ‌ట‌న జ‌రిగింది. లండ‌న్‌లో ఓ అభిమాని  ఏకంగా స్టార్‌ సెలబ్రిటీని రేప్ చేసిన సంఘటన అక్కడ సంచలనం కలిగిస్తుంది. బ్రిటిష్ డేటింగ్ రియాల్టీ షో ‘లవ్ ఐలాండ్’ స్టార్, ప్రముఖ మోడల్ కేటీ సాల్మన్‌ అభిమాని చేతిలో అత్యాచారానికి గురైనట్లు తెలుస్తోంది.

ఆ స్టార్ వద్దకు వచ్చిన ఓ అభిమాని మీకు పెద్ద అభిమానిని అంటూ ఆమెకు కూల్ డ్రింకులో డ్రగ్స్(మత్తు మందు) కలిపాడు. ఆ కూల్ డ్రింక్ తాగిన ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకున్నాక ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. మ‌త్తు నుంచి తేరుకున్న సాల్మ‌న్ త‌ర్వాత తాను రేప్‌న‌కు గురైన‌ట్టు తెలుసుకుని ల‌బోదిబోమంది. స‌ద‌రు వ్య‌క్తి సాల్మ‌న్‌పై అత్యాచారం చేయడమే కాక ఆమె హ్యాండ్ బ్యాగ్, మొబైల్ ఫోన్ కూడా డానియేల్ ఎత్తుకెళ్లాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన లండ‌న్‌లో ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారింది.

Related

  1. ఫేస్‌బుక్‌ లో పరిచమైయిన అమ్మాయిని రేప్ చేశాడు
  2. మోడల్ కి చాన్స్ ఇస్తాను అని రేప్ చేసాడు!
  3. సొంత భర్త ని రేప్ చేసిన భార్య!
  4. హవ్వ : రేప్ డ్రామా ఆడి జైల్లో పెట్టించింది ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -