ముందురెడ్డి…. వెనుక మైనారిటీ… ఇద్ద‌రిలో ఎవ‌రికో….?

Rama Subba Reddy and farooq abdullah Headache to Chandrababu

ఏపీసీఎం నారాచంద్ర‌బాబునాయుడు తన అవ‌స‌రంకోసం ఎలాంటి రాజ‌కీయాలైనా చేస్తారు. అవ‌న్నీ ఆయ‌న‌కు వెన్నుతో పెట్టిన విద్యం. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు నాయ‌ల‌కు బుజ్జ‌గించ‌డం…అవ‌స‌రం తీరాక దూరంగా పెట్ట‌డం బాబు నైజం.ఇప్పుడు మ‌రో నాట‌కానికి తెర‌లేపారు.

నంద్యాల ఉప ఎన్నిక బాబుకు నిద్ర‌లేకుండా చేస్తోంది.ఎలాగైనాగెల‌వాలిలేకుంటే ప‌రిస్థితులు దారునంగా ఉంటాయి.దీనితోపాటు పార్టీలో అసంతృప్తి ఇప్పుడు బాబుగారిని ఇర‌కాటంలో ప‌డేసింది. గ‌వ‌ర్న‌ర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీలో ఇద్ద‌రికే అవ‌కాశం ఉంది. ఇప్పుడు ఎవ‌రికి ఇవ్వాలో తెలియ‌క బాబు త‌ల‌గోక‌క్కుంటున్నారు.

{loadmodule mod_custom,GA1}

గ‌తంలో ఇద్ద‌రి నేత‌ల‌కు బాబు హామి ఇచ్చారు. ఇప్పుడు వాటిని నెర‌వేర్జాల‌ని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటె త‌మ దారి తాము చూసుకుంటామ‌ని తెగేసి చెప్పారు.అయితే ఇద్ద‌రిలో ఒక‌రికే అవ‌కాశం ఉంది.తాజాగా జ‌మ్మ‌ల‌మ‌డుగు సీనియ‌ర్‌నేతతో బాబు స‌మావేశ‌మ‌య్యారు. ఎమ్మెల్సీని చేయాల‌ని కోరారు. అయ‌న‌కు ఇస్తే ….మ‌రో సీనియ‌ర్ నేత ఫ‌రూక్ అబ్డుల్లాకు మెండి చేయి ఖాయం.ఇదే జ‌రిగితే నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీకి త‌ల బొప్పిక‌ట్ట‌డం కాయం.
ఆది చేరిక‌తో రామ‌సుబ్బారెడ్డి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.ఇప్పుడు బాబుతో స‌మావేశంలో ఎమ్మెల్సీ సీటు ఇస్తాన‌ని చెప్పారంట‌.రామ‌సుబ్బారెడ్డికి ఇస్తే ఫ‌రూక్ ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది.నంద్యాల ఉప ఎన్నికకోసం ప‌నిచేయాల‌ని అవ‌స‌రం అయితే ఎమ్మెల్సీ ఇచ్చి ఛైర్మెన్‌ను చేస్తాన‌ని మాట ఇచ్చారు.మ‌రి రామ‌సుబ్బారెడ్డికి అదే మాట ఇచ్చారు.మ‌రి ఇద్ద‌రిలో ఎవ‌రికి ఇస్తారో చూడాలి.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}n_VyU4HWnXg{/youtube}