Tuesday, May 14, 2024
- Advertisement -

ర‌మ్య‌కృష్ణ రెమ్యునరేషన్ ఏ రెంజ్ లో ఉందో తెలుసా..?

- Advertisement -
How Much Do You Know The Ramayakrishna Rate

బాహుబలి మూవీ సూపర్ హిట్ కావడంతో.. ఆ సినిమాలో నటించిన న‌టీన‌టుల‌తో పాటు సాంకేతిక నిపుణులకు జాతీయ స్థాయిలో పేరు ప్ర‌ఖ్యాతులు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ మూవీతో ప్రభాస్, అనుష్క, రాణాలకు ఎంతగా పేరొచ్చిందో రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటివారికి కూడా అంతే గొప్ప పేరు వచ్చింది. ఇక పేరు ప్రతిష్ఠలతోపాటే వారికి ఛాన్సులు కూడా దండిగా వస్తున్నాయి. ఇందులో నటించిన నటీనటులు తమ రెమ్యునరేషన్‌ను రెండు రెట్లు పెంచేసి నిర్మాత‌ల‌కు చుక్కలు చూపిస్తున్నారు.

{loadmodule mod_custom,GA2} 

ఈ నెపథ్యంలో బాహుబలిలో శివగామి పాత్ర చేసిన రమ్యకృష్ణ కూడా రెమ్యునేషన్ ని భారీగా పెంచేసింది టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. శివ‌గామికి జాతీయ స్థాయిలో వ‌చ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు చాలా మంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌మ సినిమాల్లో ఆమె చేత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రోల్ చేయించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వారికి ఆమె చెపుతోన్న రేటుతో చుక్క‌లు కనిపిస్తున్నాయట. రెండు కోట్ల‌కు త‌క్కువైతే తప్ప తాను ఒప్పుకోన‌ని వారికి ఖ‌రాఖండీగా చెప్పేస్తోంద‌ట‌. రమ్యకృష్ణ మరీ బాహుబలి రేంజ్ లో డిమాండ్ చేస్తే నిర్మాత‌లు బెంబేలెత్తిపోతున్నార‌ట‌. ఇక ఈ విష‌యంలో ఆమె ఎంత మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేద‌ట‌. ఆమె చెపుతోన్న రేటు ఓ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఉంద‌ని అంద‌రూ గ‌గ్గోలు పెట్టేస్తున్నారు.. 

{youtube}4z1qMiTsLak{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ర‌మ్య‌కృష్ట తో కుర్రాడి ఎఫైర్‌..?
  2. ర‌మ్య‌కృష్ణ వయసు ఎంతో తెలుసా?
  3. రాధిక ఆఫ్టేను రూమ్‌కి ర‌మ్మ‌న్న హీరో!
  4. త్రివిక్ర‌మ్‍తో చేతులు కలిపిన హైప‌ర్ ఆది.. పిలిచి మ‌రీ అవకాశం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -