మరో 1,069 ఉద్యోగాలు January 5, 2016 FacebookWhatsAppXPinterestLinkedinPrintTelegramCopy URL టీఎస్ పిఎస్సీ ద్వారా మరో 1,069 ఉద్యోగాలు వెలువడనున్నాయి. త్వరలో 1,069 ఉద్యోగాలకు టీఎస్ పిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అగ్రికల్చర్ ఎక్సటెన్సన్ ఆఫీసర్స్ 1000 పోస్టులు…గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్లో 69పోస్ట్ ల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.