చిన్న చిన్న సినిమాలో హీరోయిన్ గా చేస్తూ చాలా బిజీగా ఉంది అందాలా భామ ధన్య బాలకృష్ణ. అయితే ధన్య బాలకృష్ణ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెబుతుంది. నేను ప్రేమించిన వ్యక్తి నా సర్వస్వం అనుకున్నాను.. నాతో జీవితాతం ఉంటాడు అనుకున్నాను.. కానీ కొద్ది కాలం నన్ను బాగానే చూసుకున్నాడు.
తర్వాత నా పట్ల వ్యామోహం తగ్గిన వెంటనే నాకు అన్యాయం చేసి మరోకరితో వెళ్లి పోయాడని వాపోతోంది ధన్య బాలకృష్ణ. తెలుగు, తమిళ భాషలలో పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ సహాయ పాత్రలు కూడా చేసింది. అయితే ఓ రహస్య ప్రేమికుడి తో ఘాటు ప్రేమాయణం సాగించిన ఈ భామని మోసం చేసి ప్రియుడు వెళ్లి పోవడంతో కొద్ది రోజులు షాక్ లోనే ఉందట కానీ ఇంకా అతడ్నే తలుచుకుంటూ బాధపడి పొతే లాభం లేదనుకున్న ధన్య మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఈ భామ పలు సినిమాలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. ప్రియుడు ఇచ్చిన షాక్ తో ఇక ఈ ప్రేమ గురించే ఆలోచించే తీరిక, ఓపిక తనకు లేదని అంటుందో ఈ భామ.
{youtube}ax-8R2Ms-9I{/youtube}
Related